Yatra 2 Movie: దివంగత నేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2. ఈ సినిమా రిలీజ్‌కి ముందు రోజు.. విజయవాడలోని బెంజ్ సర్కిల్ క్యాపిటల్ సినిమాస్‌లో ‘యాత్ర 2’ స్పెషల్ షోని ప్రదర్శించారు. ఈ స్పెషల్ షోకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు హజరయ్యారు.