ఇకపై వాట్సప్ యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్ నుండి వారి ప్రొఫైల్ ఫోటో ను హైడ్ చేసుకునే ఆప్షన్ ను తన కొత్త అప్ డేట్ లో ప్రకటించింది. అంతేకాదు “లాస్ట్ సీన్” కూడా ఎంపిక చేసిన కాంటాక్టుకు కనిపించకుండా అప్ డేట్ విడుదల చేస్తున్నట్లు WhatsApp ఈ వారం ప్రకటించింది. అధికారిక లాంచ్కు ముందు, పరిమిత బీటాలో భాగంగా ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ కొత్త ప్రైవసీ సెట్టింగ్ లు అందుబాటులో ఉంది.