Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025

  • All
  • 1 NEWS
1 Stories
Asianet Image

Vivek Agnihotri: 'భోపాలీలు.. స్వలింగ సంపర్కులు' కశ్మీర్‌ ఫైల్స్ డైరెక్ట‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..

Mar 26 2022, 03:28 AM IST

Vivek Agnihotri: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ ప్రజలు స్వలింగ సంపర్కులు అంటూ కశ్మీర్‌ ఫైల్స్  దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను భోపాల్‌కు చెందిన వాడిని. కానీ, ఎక్కడా ఈ విషయాన్ని చెప్పను. ఎందుకంటే భోపాలీలు అంతా హోమో సెక్సువల్స్‌లా వ్యవహరిస్తుంటారు. వారు నవాబుల ప్రవర్తన కలిగి ఉంటారు’’ అని వివేక్‌ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ కావ‌డంతో ఆయనపై పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీలు, నెటిజన్లు మండిపడుతున్నారు.
 

Top Stories