Vanasthalipuram  

(Search results - 22)
 • <p>rain</p>

  Telangana31, May 2020, 3:17 PM

  హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం

  ఆదివారం నాడు మధ్యాహ్నం పాటు ఒక్కసారిగా వర్షం కురిసింది.ఇవాళ ఉదయం నుండి ఎండ లేదు. కానీ ఉక్కపోత ఎక్కువగా ఉంది. మధ్యాహ్ననికి వాతవరణం ఒక్క సారిగా మారింది.ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది.
   

 • undefined

  Telangana10, May 2020, 7:57 AM

  హైదరాబాదులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు వెనక అతని భార్యనే....

  హైదరాబాదులోని వనస్థలిపురం సెక్స్ రాకెట్ గుట్టు రట్టు వెనక ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. బ్రోతల్ నిర్వాహకుడి భార్య ఇచ్చిన సమాచారం మేరకే తాము దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

 • undefined

  Telangana10, May 2020, 7:19 AM

  హైదరాబాదులో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు: టెక్కీ సహా పట్టుబడిన నేత

  కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు కష్టాలు పడుతున్న నేపథ్యంలో కొంత మంది దుండగులు ఆగడాలకు పాల్పడుతున్నారు. హైదరాాబాదులోని వనస్థలిపురంలో పోలీసులు ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు.

 • <p>corona virus</p>

  Telangana3, May 2020, 6:06 PM

  వనస్థలిపురంలో కరోనా ఉధృతి, 8 కంటైన్మెంట్ జోన్లు: వారం పాటు రాకపోకలు బంద్

  కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో సోమవారం నుండి వారం రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా నిబంధనలను అమలు చేయనున్నారు. రైతు బజార్, పండ్లు, ఇతర మార్కెట్లను పూర్తిగా మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

 • <p>coronavirus graphics</p>

  Telangana2, May 2020, 7:59 AM

  వనస్థలీపురంలో కరోనా విషాదం.. తండ్రీకొడుకులు మృతి

  కేవలం రెండు రోజుల వ్యవధిలో వారు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

 • <p>उधर, रेमडेसिविर दवा पर हुए इस ताजा शोध पर डब्‍ल्‍यूएचओ के वरिष्‍ठ अधिकारी माइकल रेयान कोई भी टिप्‍पणी करने से इनकार कर दिया है।&nbsp;</p>

  Telangana1, May 2020, 9:37 AM

  కరోనా తో వ్యక్తి మృతి, మార్చరీలో డెడ్ వాడీ, కుటుంబమంతా క్వారంటైన్

  హైదరాబాద్‌ వనస్థలిపురంలో 78ఏళ్ల వృద్ధుడి పెద్ద కుమారుడు సరూర్‌నగర్‌లో నివాసం ఉండగా.. వనస్థలిపురంలో చిన్న కుమారుడి వద్ద  ఉంటున్నాడు.

 • undefined

  Hyderabad17, Feb 2020, 10:38 AM

  చాక్లెట్ దొంగిలించాడని డీ మార్ట్ సిబ్బంది దాడి: ఇంటర్ విద్యార్థి మృతి

  హైదరాబాదులోని వనస్థలిపురంలో డీ మార్ట్ సిబ్బంది ఇంటర్మీడియట్ విద్యార్థి సతీష్ పై దాడి చేశారు. అయితే, అతను మరణించాడు. డీ మార్ట్ సిబ్బంది దాడి వల్లనే తమ కుమారుడు మరణించాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 • undefined

  Telangana1, Feb 2020, 9:15 AM

  పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య

  పెళ్లికి ముందు పల్లవి ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత  ఆ ఉద్యోగం మానేసి భర్తకు గ్యాస్ ఎజెన్సీ నిర్వహణలో సహాయం చేస్తోంది. కాగా.. గురువారం సంతోష్ వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం అనారోగ్యంతో ఉన్న అత్తమామలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు.

 • chicken biryani

  Telangana6, Nov 2019, 7:37 AM

  బిర్యానీ తిన్న పాపానికి... కుటుంబం మొత్తం...

   రెండ్రోజుల క్రితం వనస్థలిపురం, ఎన్జీవోస్‌ కాలనీకి చెందిన ఉమా, శ్రీనివాస్‌ దంపతులు హోటల్‌ మిస్టర్‌ పులావ్‌ నుంచి బిర్యానీని ఆర్డర్‌ చేశారు. ఇది తిన్న కుటుంబ సభ్యులందరికీ రాత్రంతా వాంతులు, విరేచనాలు కావటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందారు. సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 • dead body man

  Hyderabad17, Oct 2019, 8:30 PM

  వనస్థలిపురంలో దారుణం: అపార్ట్‌మెంట్ పైనుంచి తోసి ప్రియురాలిని చంపిన ప్రియుడు

  హైదరాబాద్‌లో దారుణం జరిగింది.  ప్రియురాలిని కిరాతకంగా చంపాడో ప్రియుడు. వనస్థలిపురంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి యువతిని ఆమె ప్రియుడు కిందకు నెట్టేశాడు. రక్తపు మడుగులో పడివున్న యువతిని పోలీసులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది.

 • Friend killed anather friend at Nadia

  Hyderabad9, Oct 2019, 7:34 AM

  భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య: ఎందుకంటే

  నల్లగొండ జిల్లా పగుళ్లతండాకు చెందిన సరోజ అనే మహిళ భర్త ప్రసాద్ ను గొంతు నులిమి చంపేసింది. నిత్యం తాగి వస్తూ అనుమానంతో తనను వేధిస్తున్న భర్తను ఆమె హత్య చేసింది. బంధువులు నిలదీయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

 • robbery

  Telangana14, Aug 2019, 1:32 PM

  రాంజీ గ్యాంగ్‌పై ఎన్నో రాష్ట్రాల్లో కేసులు: మహేశ్ భగవత్

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రెండు నెలల పాటు తీవ్రంగా గాలించి రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు తెలిపారు.

 • माना जा रहा है कि लुटेरे दो से ज्यादा थे।

  Telangana14, Aug 2019, 10:13 AM

  వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసు: రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆరుగురు సభ్యుల రాంజీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటీ, ఈపీఎస్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి రాంజీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. 
   

 • deepak gang

  Telangana9, May 2019, 10:54 AM

  పక్కా ప్లాన్: వనస్థలిపురం దోపిడీ దీపక్ ముఠా పనే

  యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం సెంటర్  మిషన్లలో నగదు నింపేందుకు వచ్చిన వాహనం సెక్యూరిటీ గార్డును దృష్టి మళ్లించి చాకచక్యంగా డబ్బు కొట్టేశారు దుండగులు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు 8 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బట్టబయలయ్యాయి. 

 • ramjinagar thefts

  Telangana9, May 2019, 10:22 AM

  దొంగల ఆచూకీ దొరికింది, దొంగలే దొరకాలి: వనస్థలిపురం చోరీ కేసులో పురోగతి


  విచారణలో దొంగతనానికి పాల్పడింది తమినాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాకు చెందిన రాంజీనగర్ చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. పనామా సెంటర్ దగ్గర వాహనం సెక్యూరిటీ గార్డును ఆదమరపించి ఈజీగా నగదు బాక్స్ ను తీసుకెళ్లినట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.