ఇటీవల కాలంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బెదిరింపులు ఎక్కువయ్యాయి. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరించిన ఘటన మరువకముందే ఏకంగా ఎయిర్ పోర్టును పేల్చేస్తామంటూ మరో బెదిరింపు మెయిల్ వచ్చింది.
Mukesh Ambani Threat Calls:పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరింపులకు పాల్పడిన నగల వ్యాపారి బిష్ణు విధు భౌమిక్ (56)ని ముంబై కోర్టు ఆగస్టు 20 వరకు పోలీసు కస్టడీకి పంపింది.
మీరు ఇప్పటికీ మీ కారు ముందు బుల్ గార్డ్ ఉంటే స్థానిక మెకానిక్ వద్దకు వెళ్లి దానిని తీసివేయండి. అయితే దీనిని తీసివేయడానికి తగిన కారణం కూడా ఉంది. మొదటి విషయం ఏమిటంటే దానిని ఉపయోగించడం చట్టవిరుద్ధం.
Threat calls: కాశ్మీరీయులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని తొలగించడంపై తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉగ్ర సంస్థ వరుసగా.. సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది.