టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు.
టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ ఆసుపత్రిలో ‘డాన్’లా ప్రవర్తిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కలకత్తా హైకోర్టుకు తెలిపింది.