Ghaziabad: ఘజియాబాద్ లో వీధి కుక్కల గుంపు పదేళ్ల బాలికపై దాడి చేసింది. అయితే, అటుగా వచ్చిన ఒక బైకర్ కుక్కలను అటునుంచి తరిమేయడంలో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ వీధి కుక్కల దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.