Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Southwest Monsoon

"
Southwest monsoon sets in over Kerala lnsSouthwest monsoon sets in over Kerala lns

కేరళను తాకిన రుతుపవనాలు: రెండు రోజులు ఆలస్యంగా ప్రవేశం


 ఈ నెల 4 నుండి 6 వ తేదీ వరకు అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఇవాళ్టి నుండి అస్సాం, మేఘాలయలో ,ఈ నెల 5 , 6 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్,మిజోరం, త్రిపురలలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు.
 

NATIONAL Jun 3, 2021, 1:14 PM IST

southwest monsoon arrives over andaman and nicobar island akpsouthwest monsoon arrives over andaman and nicobar island akp

గుడ్ న్యూస్... చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

ఇప్పటికే రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది.

Andhra Pradesh May 23, 2021, 11:01 AM IST

Thunderbolt caused 10 Cattles  dead in vijayanagaramThunderbolt caused 10 Cattles  dead in vijayanagaram
Video Icon

ప్రకృతి కన్నెర్ర.. పిడుగుపాటుకు పది పశువులు మృతి..

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పిడుగులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. 

Andhra Pradesh Jun 11, 2020, 12:11 PM IST

Rain at Tirumala Tirupati Temple, Darshan starts to devoteesRain at Tirumala Tirupati Temple, Darshan starts to devotees
Video Icon

భక్తులతో పాటు.. తిరుమల చేరుకున్న వరుణుడు.. కొండపైన కుండపోత...

తిరుమలలో 83 రోజుల విరామం తరువాత ఈ రోజునుండి సామాన్యభక్తులకు అనుమతించడంతో సందడి నెలకొంది. 

Andhra Pradesh Jun 11, 2020, 11:06 AM IST

Southwest Monsoon hits Andhra PradeshSouthwest Monsoon hits Andhra Pradesh

తెలుగు ప్రజలకు శుభవార్త... ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వర్షా కాలం మొదలయ్యింది. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయి. 

Andhra Pradesh Jun 8, 2020, 10:23 AM IST

Southwest monsoon hits Kerala: IMDSouthwest monsoon hits Kerala: IMD

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు : ఏడెనిమిది రోజుల్లో తెలంగాణలో ప్రవేశం

మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాలు ఏడెనిమిది రోజుల్లో తెలంగాణ ను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

 

May 29, 2018, 4:06 PM IST