Asianet News TeluguAsianet News Telugu
92 results for "

South Korea

"
Photos of the new Creta leaked even before the global debut on November 11, the look is awesomePhotos of the new Creta leaked even before the global debut on November 11, the look is awesome

లాంచ్ ముందే హ్యుందాయ్ క్రెటా 2022 ఫోటోలు లీక్.. నవంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ ఎంట్రీ..

సౌత్ కొరియన్ మల్టీనేషనల్ ఆటోమోటివ్  హ్యుందాయ్ కొత్త  క్రెటా (hyundai creta) ఫేస్‌లిఫ్ట్ ఇండోనేషియా కార్ మార్కెట్లో పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇండోనేషియా మార్కెట్ కోసం హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ నవంబర్ 11న జరిగే GIIAS 2021 మోటార్ షోలో గ్లోబల్ ఎంట్రీ చేయడానికి ముందే అధికారికంగా టీజ్ చేసింది.

Automobile Nov 10, 2021, 7:17 PM IST

Kia Carnival 6-seater variant launched, 9-seater discontinued, know price and featuresKia Carnival 6-seater variant launched, 9-seater discontinued, know price and features

కియా కార్నివాల్ సరికొత్త వేరియంట్.. 9-సీటర్ మోడల్ బ్యాన్.. ధర, ఫీచర్లు వావ్ అనిపిస్తాయి..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (KIA) భారత మార్కెట్లో కార్నివాల్ (carnival)శ్రేణిని మార్చింది. తాజాగా కంపెనీ కియా కార్నివాల్  కొత్త 6-సీటర్ వేరియంట్‌ను విడుదల చేసింది. 

Automobile Nov 9, 2021, 3:12 PM IST

america sole reason for tensions says north korea president kim jong unamerica sole reason for tensions says north korea president kim jong un

అమెరికా వల్లనే యుద్ధ వాతావరణం.. ఆయుధ సంపత్తి పెంచుకుంటాం: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

ఉత్తర కొరియా మరోసారి అగ్రరాజ్యం అమెరికాపై మండిపడింది. అమెరికా వల్లనే కొరియా ద్వీపకల్పంలో అస్థిరతలు ఏర్పడ్డాయని, యుద్ధ వాతావరణం నెలకొందని ఆగ్రహించింది. దేశ సమగ్రతను కాపాడుకోవడానికి, యుద్ధాన్ని నిలువరించడానికి తప్పకుండా ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు.

INTERNATIONAL Oct 12, 2021, 12:45 PM IST

north korea warns united nations over ballistic missile testnorth korea warns united nations over ballistic missile test

ఐక్యరాజ్య సమితికి ఉత్తర కొరియా వార్నింగ్.. ‘బాలిస్టిక్ క్షిపణి’ చర్చపై ఫైర్

ఉత్తర కొరియా మరోసారి దుస్సహ వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కింది. గతంలో అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఈ దేశం తాజాగా ఐక్యరాజ్య సమితినే హెచ్చరించింది. తమ దేశం నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలపై ఆంక్షలు విధించే ఆలోచనలు మానుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని హరించాలని చూస్తే తదుపరి పరిణామాలనూ ఆలోచించాలని వార్నింగ్ ఇచ్చింది.

INTERNATIONAL Oct 3, 2021, 7:06 PM IST

south korea president considering ban on dog meatsouth korea president considering ban on dog meat

కుక్కలనూ వదలరా..? శునక మాంసం తినడాన్ని నిషేధించే యోచనలో అధ్యక్షుడు

దక్షిణ కొరియాలో శతాబ్దాలుగా శునకాల మాంసాన్ని భుజిస్తున్నారు. అది వారి సంస్కృతిలో భాగంగా ఉన్నది. కానీ, ఇప్పుడిప్పుడే అక్కడి యువత, ఇప్పటి తరాలు కుక్క మాంసం తినడాన్ని ఆహ్వానించడం లేదు. ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ స్వతహాగా జంతు ప్రేమికుడు.. స్వయంగా కుక్కలను తన నివాసంలో పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశంలో కుక్క మాంసంపై నిషేధం విధించే యోచన చేస్తున్నాడు. ప్రధానమంత్రికీ సూచన చేశాడు.

INTERNATIONAL Sep 28, 2021, 6:31 PM IST

Genesis GV60: Hyundai's luxury brand's first electric SUV lifts the curtain, will run more than 480 km on full chargeGenesis GV60: Hyundai's luxury brand's first electric SUV lifts the curtain, will run more than 480 km on full charge

హ్యుందాయ్ లగ్జరీ బ్రాండ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి.. సింగిల్ ఛార్జ్‌తో 480 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్  విలాసవంతమైన వాహన విభాగం జెనెసిస్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యువి జెనెసిస్ జివి 60 డిజైన్‌ను ప్రవేశపెట్టింది. జెనెసిస్ అధికారికంగా ఈ ఏడాది చివరి నాటికి ఈ కారును లాంచ్ చేయనుంది. 

Automobile Aug 19, 2021, 5:27 PM IST

Kia Project X: Seltos X line teaser out, launch soon, watch video hereKia Project X: Seltos X line teaser out, launch soon, watch video here

కియా మోటార్స్ లేటెస్ట్ కార్ టీజర్ అవుట్, త్వరలోనే ఇండియాలో లాంచ్.. వీడియో చూసారా..

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ కొత్త కారు టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. వీడియోలో కారు పేరు ప్రాజెక్ట్  ఎక్స్ అని సూచించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కియా సెల్టోస్ ఎక్స్ లైన్‌ను ఇప్పుడు కంపెనీ పరిచయం చేస్తుందని భావిస్తున్నారు.

Automobile Aug 18, 2021, 12:06 PM IST

hyundai casper ax1 production to start on september 15th as hyundai casper micro suvhyundai casper ax1 production to start on september 15th as hyundai casper micro suv

త్వరలోనే హ్యుందాయ్ అతిచిన్న, చౌకైన ఎస్‌యూవీ.. దీని ఫీచర్స్, ధర, స్టయిల్ చూసారా..?

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ త్వరలోనే కొత్త ఎఎక్స్ 1 మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, సంస్థ ఇప్పుడు రానున్న సబ్ -4 సిటర్ల ఎస్‌యూవీ పేరుని కాస్పర్‌గా పేర్కొంది. సంస్థ ఇటీవల ఈ పేరును ట్రేడ్ మార్క్ కూడా చేసింది.

Automobile Jul 28, 2021, 8:00 PM IST

regina cassandra hot photos attracting and she got two crazy movies arjregina cassandra hot photos attracting and she got two crazy movies arj

అందంతో పిచ్చెక్కిస్తూ.. వరుస ఆఫర్లతో సర్‌ప్రైజ్‌ చేస్తున్న రెజీనా..

రెజీనా మళ్లీ పుంజుకుంటోంది. వరుసగా భారీ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఓ వైపు అందాలతో పిచ్చెక్కిస్తూనే వరుస ఛాన్స్ లతోనూ మతిపోగొడుతుందీ హాట్‌ అందాల భామ. ఆ వివరాలు చూస్తే.. 
 

Entertainment Jul 26, 2021, 2:12 PM IST

New Launching: Samsung's cheapest tablet launched in India with SIM card is also supportedNew Launching: Samsung's cheapest tablet launched in India with SIM card is also supported

సిమ్ కార్డు సపోర్ట్ తో శాంసంగ్‌ సరికొత్త టాబ్లెట్.. మొబైల్ ఫోన్ కన్నా అతి తక్కువ ధరకే లాంచ్..

సౌత్ కొరియాకు  దిగ్గజం శాంసంగ్‌  రెండు కొత్త టాబ్లెట్లను భారతదేశంలో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ టాబ్ ఎస్7ఎఫ్ఇ, గెలాక్సీ టాబ్ ఎ7లైట్ ఉన్నాయి. ఈ రెండు ట్యాబ్‌లను గత నెల ఐరోపాలో  లాంచ్ చేశారు. ఎఫ్ఇ వెర్షన్ టాబ్  ఎఫ్ఇ వెర్షన్ ఫోన్  లాగానే ఉంటుంది. వీటిలో శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎ7లైట్ చౌకైన టాబ్లెట్. 

Technology Jun 19, 2021, 7:15 PM IST

Samsung announced new range of offers on its consumer products in IndiaSamsung announced new range of offers on its consumer products in India

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ పై కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్.. కొద్దిరోజులే అవకాశం.. డిస్కౌంట్ తో పాటు మరెన్నో..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌ భారతదేశంలోని  వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి. 

Technology Jun 19, 2021, 6:23 PM IST

south koreans no loger need masks out doeers if vaccinated - bsbsouth koreans no loger need masks out doeers if vaccinated - bsb

గుడ్ న్యూస్ : మాస్కులతో పనిలేదని ప్రకటించిన మరో దేశం..

మహమ్మారి కరోనా వైరస్ సోకకుండా ఇక మీదట మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం లేదు. మాస్కులకు బైబై చెప్పేసి.. శానిటైజర్లను డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. 

INTERNATIONAL May 26, 2021, 11:40 AM IST

hyundai ax1 micro suv teaser launched check its dimensions features and technologyhyundai ax1 micro suv teaser launched check its dimensions features and technology

చిన్న ఫ్యామిలీ కోసం ఫంకీ లుక్‌తో హ్యుందాయ్ మినీ ఎస్‌యూవీ.. ఫీచర్స్, ధర తెలుసుకోండి

దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్  కొత్త ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ క్రాస్ఓవర్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ భారతీయ రోడ్లపై చాలా కాలంగా పరీక్షిస్తోంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి ఎఎక్స్ 1 అనే కోడ్ నేమ్ కూడా కంపెనీ ఇచ్చింది. 

Automobile May 5, 2021, 3:33 PM IST

hyundai santro price increased second time this year check new price  specification  price mileagehyundai santro price increased second time this year check new price  specification  price mileage

హ్యుందాయ్ కార్ల ధరలు మళ్ళీ పెంపు.. కొత్త ధర, ఫీచర్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి..

కొత్త ఆర్థిక సంవత్సరం నుండి  దేశంలోని వాహన తయారీ సంస్థలు వాహనాల ధరల పెంపును ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ కార్లు కూడా భారత మార్కెట్లో ఖరీదైనవిగా మారాయి.

Automobile Apr 29, 2021, 3:50 PM IST

best supporting actress got first south korean lady youn yuh jung  arjbest supporting actress got first south korean lady youn yuh jung  arj

సహాయ నటిగా 74ఏళ్ల యూ యు జంగ్‌.. ఆస్కార్‌ అందుకున్న తొలి మహిళా నటి

2020లో విడుదలైన సినిమాలకు అందించే ఈ పురస్కారాల విన్నర్స్ లో ఊహించని విధంగా ఈ సారి మహిళలు సత్తా చాటడం విశేషం. సహాయ నటిగా యూ యు జంగ్‌ సరికొత్త రికార్డు సృష్టించారు.

Entertainment Apr 26, 2021, 8:30 AM IST