Shashi Tharoor: ఉక్రెయిన్-రష్యాల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే, ఇప్పుడు ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఈ క్రమంలోనే ఈ రెండు దేశాల యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార సంక్షోభం ఏర్పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు.