Batadrava Police Station: లంచం ఇవ్వలేదని పోలీసులు ఉద్దేశపూర్వకంగా దారుణం కొట్టి.. హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆగ్రహించిన స్థానికులు పోలీసు స్టేషన్ కు నిప్పుపెట్టారు.
బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించిన సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ 15 ఇటీవల ముగిసిన సంగతి తెలిసింది. అయితే ఆదివారం Bigg Boss 15 setsలో మంటలు చెలరేగాయి.