Remove

(Search results - 105)
• undefined

Tech News4, Jun 2020, 11:30 AM

గూగుల్ కొరడా.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తొలగింపు..

ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ కొరడా ఝుళిపించింది. చైనా వ్యతిరేకతతో పాపులరైన మిట్రాన్, ‘రిమూవ్ చైనా యాప్స్’ యాప్‌లను కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించి వేసింది. తమ పాలసీకి విరుద్ధంగా ఉన్నందునే వాటిని తొలగించామని గూగుల్ వెల్లడించింది.

zoom tiktok

Tech News3, Jun 2020, 12:36 PM

టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు..ఎందుకంటే ?

టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన మిట్రాన్ యాప్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మిట్రాన్ యాప్ తొలగించివేసింది.

Alcohol

NATIONAL2, Jun 2020, 1:37 PM

ప్రైవేటు పార్ట్స్ లో మద్యం సీసా చొప్పించుకొని..

ఆ తర్వాత రోజు నుంచి అతనికి తీవ్రమైన కడుపులో నొప్పి రావడం మొదలైంది. అతనికి కడుపులో నొప్పి ఎందుకు వస్తుందో కుటుంబసభ్యులకు కూడా అర్థం కాలేదు. రెండు రోజులైనా నొప్పి తగ్గకపోవడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు అతనికి స్కానింగ్ తీయగా.. మలమూత్ర మార్గం నుంచి లోపలికి వెళ్లిన మద్యంసీసా కనపడింది.

• undefined

Tech News2, Jun 2020, 1:24 PM

చైనా యాప్స్‌కు చెక్ పెట్టేందుకు ఈ ఒక్క యాప్ చాలు...

చైనా లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఆగ్రా రాజ్యాలతో మరణ మృదంగం మోగించింది.  దీంతో కరోనా వైరస్  గా  పేరొందిన  చైనా వైరస్ కారణంగా కొన్ని దేశాలు చైనాతో తెగదెంపులు చేసుకుంటున్నాయి. చైనా వస్తువులతో సహ చైనా యాప్స్ కూడా బ్యాన్ చేయాలని చేస్తున్నాయి.

• undefined

Tech News30, May 2020, 12:56 PM

మొబిక్విక్​పై వేటు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు!

కరోనా నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వ యాప్ ‘ఆరోగ్య సేతు’ ప్రకటనను తొలగించనందుకు దేశీయ పేమెంట్ యాప్ మొబిక్విక్​పై గూగుల్ వేటు వేసింది. ప్రకటన నిబంధనలు ఉల్లఘించినందుకు మొబిక్విక్​ను ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. అయితే ఇరు సంస్థల మధ్య సంప్రదింపుల తర్వాత మొబిక్విక్ తిరిగి ప్లే స్టోర్​లో కనిపించింది.

Telangana planning commission vice chairman Vinod Kumar starts to remove water

Video Icon

Telangana17, May 2020, 12:04 PM

మా ఇంట్లో శుద్ధి మొదలుపెట్టా: వినోద్ కుమార్

ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు మీ ఇంటిలో నిల్వ  ఉన్న నీటిని తొలగించాలని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

nirmala

NATIONAL16, May 2020, 5:00 PM

ఇక బొగ్గును ఎవరైనా తవ్వుకోవచ్చు: నిర్మల సీతారామన్

విధానపరమైన సంస్కరణల్లో భాగంగా బొగ్గు గురించి మాట్లాడుతూ.... ఇప్పటివరకు ప్రభుత్వ గుత్తాధిపత్యంగా నడిచిన బొగ్గు నిక్షేపాల వెలికితీతను ఇక ప్రైవేట్ వ్యక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. పూర్తిగా కమెర్షియలైజ్ చేయాలనుకుంటున్నట్టు నిర్మల సీతారామన్ తెలిపారు.

• raja singh

Telangana16, May 2020, 8:36 AM

సంజయ్ మీద కేసు, మజ్లీస్ నేతలను వదిలేశారు: కేసీఆర్ పై రాజా సింగ్

సాధారణ ప్రజలు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ లు నమోదు చేసే పోలీసులు... లాక్ డౌన్ ను ఉల్లంఘించిన ఎంఐఎం  ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై  ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.

Malakpet MIM MLA removes barracks on bridge

Video Icon

Telangana16, May 2020, 7:46 AM

బ్యారక్ ను తొలగించిన మజ్లీస్ ఎమ్మెల్యే బలాల: వీడియో వైరల్

లాక్ డౌన్ నేపథ్యంలో డబ్బీర్ పుర పోలీసు స్టేషన్ పరిధిలోని బ్రిడ్జి పై పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారక్ లకు మలక్ పేట ఎమ్మెల్యే బాలాల తొలగించి వాహనాలను పంపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వంత ప్రాంతాలకు వచ్చేవారికి అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్ లో ధరఖాస్తు చేసుకొన్నవారిని రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఈ పోర్టల్ లో ధరఖాస్తు చేసుకొన్నవారిని ఆర్టీసీ బస్సుల్లో స్వంత ప్రాంతాలకు తరలించనున్నారు.

Andhra Pradesh15, May 2020, 9:02 PM

ఏపీఎస్ఆర్టీసీపై కరోనా ఎఫెక్ట్: 7,600 మంది ఉద్యోగుల తొలగింపు, రోడ్డున పడ్డ కుటుంబాలు

సుమారు  7,600 వేల మంది పొరుగు సేవల సిబ్బంది (ఔట్‌ సోర్సింగ్)ని తొలగిస్తూ ఆర్టీసీ ప్రకటించింది

AIIMS

NATIONAL11, May 2020, 10:18 AM

కరోనా రోగిని కాపాడేందుకు ఎయిమ్స్ డాక్టర్ సాహసం: పీపీఈ కిట్ వదిలి ఇలా....

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగిని  కాపాడేందుకు ఎయిమ్స్ వైద్యుడు తన వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే పీపీఈ కిట్ ను పక్కన పెట్టి రోగిని కాపాడాడు. రోగిని కాపాడేందుకు తాను ఈ పనిచేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

• undefined

Coronavirus India5, May 2020, 1:55 PM

కరోనా పై‘ఫేక్ న్యూస్’కు చెక్ పెట్టనున్న గూగుల్...

నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో కస్టమర్లను మోసగిస్తున్నవారిపై చర్యలు తీసుకున్నట్లు సెర్చ్​ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. 2019లో 270 కోట్ల చెత్త ప్రకటనలు, 12 లక్షల ఖాతాలను తొలగించినట్లు వెల్లడించింది. ఇక కరోనాకు సంబంధించిన నకిలీ ప్రకటనలపైనా దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది.

• టైమ్స్ నౌ సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాబోయే పరిణామాలను ఆయన కేటీఆర్ కు వివరించి తమకు మద్దతుగా నిలువాలని చెప్పినట్లు తెలుస్తోంది. తమపై, తమ పార్టీపై కేసీఆర్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను ఆయన కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇది సరైంది కాదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను కూడా తమతో కలుపుకుని వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.

Telangana20, Apr 2020, 7:01 PM

ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడానికి వీల్లేదు: కేటీఆర్ వార్నింగ్

జిహెచ్‌ఎంసి క‌మాండ్ కంట్రోల్ రూం నుండి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డితో క‌లిసి అన్ని జిల్లాల కార్మిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు రాష్ట్ర పుర‌పాల‌క, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టుట‌కై ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ తో గ‌త నెల‌రోజుల నుండి దాదాపు అన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఒక్క కార్మికుడికి కూడా ఉద్యోగం నుండి తొల‌గించ‌రాద‌ని స్ప‌ష్టం చేశారు.

• ap high court

Andhra Pradesh20, Apr 2020, 5:07 PM

జగన్ ప్రభుత్వానికి షాక్: 3 వారాల్లోగా వైసీపీ రంగులు తొలగించాలన్న హైకోర్టు

వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది

ban

Telangana20, Apr 2020, 4:14 PM

ఆదిలాబాద్: మద్యం దుకాణం పైకప్పు తొలగింపు, లిక్కర్ కోసమేనా..

జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకాణం పైకప్పు తొలగించి లోపలకి వెళ్లారు. ఈ దుకాణంలో డబ్బులు ఉండవు. మద్యం బాటిల్స్ కోసమే పైకప్పు తొలగించి వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సంఘటనస్థలాన్ని పరిశీలించారు.