POCSO Court: చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్లును కఠినంగా శిక్షించేందుకు మహబూబాబాద్ జిల్లాతో పాటు జనగామలోనూ పోక్సో కోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి..