Murder Plan
(Search results - 12)TelanganaSep 26, 2020, 2:30 PM IST
హేమంత్ హత్య: నెల క్రితమే ప్లాన్.. అంతా యుగంధర్ కనుసన్నల్లోనే
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హేమంత్ పరువు హత్య కేసుకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హేమంత్‌ను చంపేందుకు నెల రోజుల ముందే ప్లాన్ సిద్ధం చేశారు నిందితులు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి
Andhra PradeshAug 18, 2020, 3:05 PM IST
కారుపై పెట్రోల్ పోసి హత్యాయత్నం కేసులో ట్విస్ట్: తెరపైకి తహాసీల్దార్
హత్యాయత్నం కేసులో నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఆసక్తికర విషయాలను పోలీసులు దర్యాప్తులో తెలుసుకొన్నారు.
NATIONALAug 16, 2020, 8:32 AM IST
చెల్లెలిని చంపిన నిందితుడి ప్లాన్: కుటుంబ సభ్యులందరినీ చంపేసి ప్రేయసితో....
చెల్లెల్ని విషం కలిపిన ఐస్ క్రీంతో చంపిన యువకుడి కేసు విషయంలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కుటుంబాన్ని అంతటినీ మట్టుబెట్టి ఆస్తిని కాజేసి విలాసవంతమైన జీవితం గడపాలని అతను ప్లాన్ చేసుకున్నాడు.
TirupathiFeb 22, 2020, 10:59 AM IST
చంద్రబాబు ఇలాకా కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర
టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర రావుపై హత్యకు కుట్ర జరిగింది. ఓ రౌడీషీటర్ కు సుపారీ ఇచ్చి విద్యాసాగర రావును హత్య చేసేందుకు కుట్ర చేశారు.
Andhra PradeshNov 28, 2018, 7:39 AM IST
NATIONALSep 18, 2018, 11:24 AM IST
Jun 9, 2018, 1:05 PM IST
ఆర్ఎస్ఎస్ నేతలను కాపాడడానికే నాపై కుట్రలు, ఇది ప్రధాని మోదీ వ్యూహరచన : వరవరరావు
ఆరెస్సెస్ నేతలను కాపాడడానికే తనపై అసత్య ప్రచారం, కుట్రలు జరుగుతున్నాయని విరసం నేత వరవరరావు అన్నారు. ఈ కుట్రలకు ప్రధాని మోదీ వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాసంఘాల ఆద్వర్యంలో ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి వరవరరావుతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, చీకూడి ప్రభాకర్ హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మావోయిస్టు ఉద్యమాన్ని బలహీన ప్చడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్ చేయడానికేనని వరవరరావు వ్యాఖ్యానించారు.
Mar 23, 2018, 6:36 PM IST
Nov 24, 2017, 2:27 PM IST
వైసిపి నేత హత్యకు కుట్ర (వీడియో)
వైసిపి నేత హత్యకు కుట్ర (వీడియో)Nov 24, 2017, 10:30 AM IST
వైసిపి నేత హత్యకు కుట్ర (వీడియో)
జిల్లాలోని బిసి నేత ధనుంజయ్ యాదవ్ హత్యకు టిడిపికి చెందిన ఓ పెద్ద నేత స్కెచ్ వేసినట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.
ఇందుకు సంబంధించి పోలీసులు పదిమందిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Nov 11, 2017, 7:17 PM IST
సినిమా టైపులో హత్యకు పథకం
ఈ మధ్యనే కరణం వర్గానికి చెందిన ఇద్దరిని గొట్టిపాటి వర్గం హత్య చేసింది. అప్పటి కరణం వర్గం హంతకుల కోసం వెతుకుతోంది.
విచారణకు హాజరయ్యేందుకు 15 మందీ కారులో అద్దంకి బయలుదేరారు.
గుంటూరు నుండి బయలుదేరిన వారి కారు జార్లపాలెం వద్దకు చేరుకోగానే ఓ టిప్పర్ వచ్చి హటాత్తుగా వారి వాహనాన్ని బలంగా ఢీ కొన్నది.
Jun 10, 2017, 7:58 AM IST