Asianet News TeluguAsianet News Telugu
68 results for "

Meal

"
McDonalds announces The Rashmika MealMcDonalds announces The Rashmika Meal

మెక్ డొనాల్డ్స్ లో ‘రష్మిక మీల్స్’..వీడియో చూసారా?

 ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రష్మికతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మెక్ డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందించడం ప్రారంభించింది. రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు రష్మికతో ఒప్పందం చేసుకొని రష్మిక ఫేవరేట్ ఫుడ్ ని ...ది రష్మిక మీల్.. అని ప్రత్యేకంగా అందిస్తోంది మెక్‌డొనాల్డ్స్.

Entertainment Nov 22, 2021, 11:22 AM IST

Is eating fruits with food good according to ayurvedaIs eating fruits with food good according to ayurveda
Video Icon

భోజనంతో పాటు పండ్లు తినకూడదా..?

భోజనంతో కలిపి పండ్లు తీసుకోవడం వల్ల కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయట. 

Health Nov 20, 2021, 3:18 PM IST

Never keep these  food items in the freezerNever keep these  food items in the freezer

ఫ్రిడ్జ్ లో ఈ ఫుడ్స్ పెడితే.. విషంతో సమానం తెలుసా..?

కొన్ని రకాల ఆహారాలుు ఫ్రిడ్జ్ లోని ఫ్రీజర్ లో పెడితే.. విషంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

Food Nov 20, 2021, 11:46 AM IST

gujarat thief shed 10kgs weight to commit burglary, only one meal for three monthsgujarat thief shed 10kgs weight to commit burglary, only one meal for three months

కమిట్మెంట్ అంటే అది..! ఛోరీ కోసమే 5 కిలోల బరువు తగ్గిన దొంగ.. అవాక్కైన పోలీసులు... !!

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ దొంగ తన రూటే సపరేటు అని నిరూపించుకున్నాడు. కేవలం తన యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే ఐదు కిలోల బరువు తగ్గాడు. పక్కా ప్రణాళికతో  లక్షల రూపాయల చోరీ చేసి పరారయ్యాడు. కానీ పాపం..చివరికి తన ప్రయాస వృధా అయిపోయింది. పోలీసులకు చిక్కాడు. 

NATIONAL Nov 19, 2021, 10:52 AM IST

Why fruits should not be eaten with meals, as per AyurvedaWhy fruits should not be eaten with meals, as per Ayurveda

భోజనంతోపాటు.. పండ్లు తీసుకుంటున్నారా..? ఇది చాలా డేంజర్ తెలుసా..?

భోజనంతో కలిపి పండ్లు తీసుకోవడం వల్ల కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయట. అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది..? దీని గురించి ఆయుర్వేదం ఏం  చెబుతుందో ఇప్పుడు చూద్దాం..
 

Food Nov 18, 2021, 2:44 PM IST

Best foods for winter to be healthyBest foods for winter to be healthy
Video Icon

ఈ చలికాలం మీ ఆహారంలో తప్పక చేయవలిసిన మార్పులు ఇవే..!

ఈ చలికాలం మీ ఆహారంలో తప్పక చేయవలిసిన మార్పులు ఇవే..!

Lifestyle Nov 13, 2021, 11:01 AM IST

parents of students serious on poor quality meals served in narasaraopet schoolparents of students serious on poor quality meals served in narasaraopet school
Video Icon

విద్యార్ధులకు కుళ్లిపోయిన గుడ్లు, ఉడికీఉడకని అన్నం... తల్లిదండ్రులు సీరియస్

గుంటూరు: నరసరావుపేటలోని తిలక్ స్కూల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లలో కుళ్ళిపోయినవి, పురుగులతో కూడినవి వచ్చాయని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపించారు. 

Andhra Pradesh Nov 9, 2021, 5:40 PM IST

Can walking after a meal help in faster digestion?Can walking after a meal help in faster digestion?

తిన్న తరువాత వాకింగ్ మంచిదేనా? ఎలాంటి ప్రయోజనాలున్నాయి?

తినగానే కాసేపు నడవడం అలవాటుగా మారిపోతుంది చాలామందికి. అయితే ఇది నిజమేనా? జీర్ణక్రియ వేగవంతం కావడానికి, మెరుగైన జీవక్రియకు ఇది సహాయపడుతుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? 

Lifestyle Nov 5, 2021, 3:12 PM IST

Petrol diesel taxes funding free meals vaccines and other schemes says Hardeep Singh PuriPetrol diesel taxes funding free meals vaccines and other schemes says Hardeep Singh Puri

పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు.. కోవిడ్ టీకాలు, సంక్షేమ పథకాలకు నిధులు.. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ సమర్దన

పెట్రోల్, డీజిల్ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇందన పన్నులను  తగ్గించాలన్న డిమాండ్ ప్రతిపక్ష  పార్టీల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర  పెట్రోలియం శాఖ  మంత్రి  హర్‌దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత  సంతరించుకున్నాయి.

NATIONAL Oct 23, 2021, 11:43 AM IST

Can cooking meals in mustard oil aid weight loss?Can cooking meals in mustard oil aid weight loss?

ఆవనూనెతో చేసిన వంటలతో.. బరువు తగ్గొచ్చా?

మీ రోజువారీ ఆహారంలో  చేర్చగలిగి, సురక్షితంగా ఉండే నూనె ఏదైనా ఉందా? అంటే నిపుణులు ఉందని చెబుతున్నారు. మీ రోజువారీ వంటల్లో ఆవనూనె ను ఉపయోగించడం వల్ల మీ బరువు తగ్గే ప్రయత్నంలో ఇది సహాయపడుతుంది.   ​Mustard oil ఆరోగ్యకరమైన నూనె. మరి మీ weight lossలో ఇది ఎలా సహాయపడుతుంది? దీంట్లోని సుగుణాలేంటో ఒకసారి చూద్దాం. 

Literature Oct 19, 2021, 1:21 PM IST

rs 5 meal free accommodation in government hospitals in telanganars 5 meal free accommodation in government hospitals in telangana

భట్టి విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్ సర్కార్.. ఇకపై ఆసుపత్రుల్లోనూ రూ.5 కే భోజనం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 

Telangana Oct 15, 2021, 3:11 PM IST

3 vs. 6 meals a day: What is better for weight loss?3 vs. 6 meals a day: What is better for weight loss?

Weight Loss : తొందరగా బరువు తగ్గాలంటే.. ఏ పద్ధతి మంచిది?

త్వరగా బరువు తగ్గడం కోసం రోజులో మూడుసార్లు హెవీగా తినడం కంటే.. చిన్న మొత్తాల్లో ఆరుసార్లు తినడం మంచిదని చెబుతారు. అయితే ఇంకొంతమంది దీనికి భిన్నంగా కూడా చెబుతుంటారు. నిజానికి ఏది వాస్తవం? దీని గురించి న్యూట్రిషన్ సైన్స్ ఏం చెబుతుంది? చూద్దాం. 

Lifestyle Oct 1, 2021, 1:32 PM IST

Want To Remove Oil from curries? here is the crazy hack every one must tryWant To Remove Oil from curries? here is the crazy hack every one must try

కూరలో నూనె తేలుతోందా.. ఈ సింపుల్ హ్యాక్ తో ఆ నూనె తీసేయవచ్చు..!

ఓ వ్యక్తి ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోని ఇప్పటి వరకు 110 వేల మంది వీక్షించగా.. 4వేల లైకులు వచ్చాయి.

Food Aug 20, 2021, 10:31 AM IST

Why a 10-minute walk after eating meals is important  - bsbWhy a 10-minute walk after eating meals is important  - bsb

భోజనం తరువాత నడకతో... బోలెడన్ని ఉపయోగాలు..

నచ్చిన భోజనాన్ని కడుపునిండా తిన్న తరువాత శరీరం మత్తుగా అయిపోతుంది. ఎంచక్కా ఓ కునుకేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే కునుకేయడం వల్ల అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. 

Lifestyle Jul 6, 2021, 1:09 PM IST

congress mp revanth reddy started free meals for corona patients at gandhi hospital - bsbcongress mp revanth reddy started free meals for corona patients at gandhi hospital - bsb

రోజూ వెయ్యిమంది కరోనా బాధితులకు ఉచిత భోజనం.. ప్రారంభించిన రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు ప్రతిరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ,  రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 

Telangana May 15, 2021, 3:21 PM IST