Lenovo Tab P11 Pro టాబ్లెట్, భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ MediaTek Kompanio 1300T ప్రాసెసర్, Android 12తో పని చేసే ఈ టాబ్లెట్, 11.2-అంగుళాల 2.5K OLED డిస్ప్లే , 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్న ఈ టాబ్లెట్, కేవలం 19,999 రూపాయలకే అందుబాటులో ఉంది.