విజయ్ దేవరకొండ-సమంతల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషి. ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కాగా ప్రీమియర్స్ ముగిశాయి. మరి టాక్ ఎలా ఉందో చూద్దాం..