Kuldeep Yadav  

(Search results - 29)
 • 8. குல்தீப் யாதவ்

  Cricket18, Jan 2020, 11:50 AM IST

  వన్డే ఇంటర్నేషనల్... కుల్దీప్ యాదవ్ సంచలన రికార్డ్

  ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ ఆడినప్పటికీ... ఆ మ్యాచులో బౌలర్లంతా విఫలమయ్యారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు. ఆసిస్ క్రికెటర్లు అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ లను ఔట్ చేశాడు.

 • kuldeep yadav

  Cricket21, Dec 2019, 5:45 PM IST

  వెస్టిండీస్‌తో మూడో వన్డే: మరో రికార్డుపై కన్నేసిన కుల్‌దీప్‌

  వెస్టిండీస్‌తో విశాఖలో జరిగిన రెండో వన్డేలో హ్యాట్రిక్ వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ మరో రికార్డుపై కన్నేశాడు

 • kings eleven punjab logo

  SPORTS20, Dec 2019, 3:41 PM IST

  కీలక నిర్ణయం తీసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ఎడిషన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా టీం ఇండియా ఓపెనర్ కె ఎల్ రాహుల్ ని ఎంపిక చేసినట్టు టీం యాజమాన్యం ప్రకటించింది. 


   

 • Pollard and Kohli

  Cricket19, Dec 2019, 1:10 PM IST

  ఆయన్నే అడగండి: కోహ్లీ యానిమేటెడ్ సెలబ్రేషన్ పై పోలార్డ్ ఘాటు వ్యాఖ్య

  మైదానంలో విరాట్ కోహ్లీ ప్రవర్తనపై వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైదానంలో విరాట్ కోహ్లీ ఎందుకు అలా ప్రవర్తిస్తాడో తనకు తెలియదని, ఆయన్నే అడగాలని అన్నాడు.

 • rohit rahul

  Cricket19, Dec 2019, 12:38 PM IST

  విశాఖ వన్డే: కేఎల్ రాహుల్ మీద రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్య

  విశాఖ వన్డేలో తనతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కెఎల్ రాహుల్ పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. బ్యాటింగ్ తీరును అభినందిస్తూనే వికెట్ల మధ్య పరుగు తీయడంపై వ్యాఖ్యానించాడు.

 • kieron pollard

  Cricket19, Dec 2019, 12:04 PM IST

  మేం చేసిన తప్పు అదే: ఇండియాపై ఓటమి మీద పోలార్డ్

  విశాఖపట్నంలో జరిగిన రెెండో వన్డేలో ఇండియాపై ఓటమి మీద వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ స్పందించాడు. తాము బ్యాక్ ఎండ్ లో ఎక్కువగా పరుగులు ఇవ్వడమే తమ ఓటమికి కారణమని పోలార్డ్ అన్నాడు.

 • Virat Kohli: The most 'Engaged Account of the Year' winner charges $196,000 (Rs 139,32,121) for every post on the photo-sharing social media portal.

  Cricket19, Dec 2019, 11:42 AM IST

  భారీ విజయం సరే కానీ, అదే బాధిస్తోంది: విరాట్ కోహ్లీ

  తమ జట్టు బ్యాటింగ్ పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఫీల్డింగ్ సరిగా లేకపోవడమే బాధ కలిగిస్తోందని కోహ్లీ అన్నాడు. అగ్రశ్రేణి జట్టు అన్ని విభాగాల్లో ప్రమాణాలు పాటించాలని అన్నాడు.

 • rohit sharma record

  Cricket19, Dec 2019, 11:03 AM IST

  విశాఖలో రోహిత్ శర్మ వీరంగం...విండీస్ పై హుద్ హుద్ తరహా బీభత్సం

  కలిసివచ్చిన కంచుకోటలో కోహ్లిసేన కదం తొక్కింది. బ్యాట్‌తో, బంతితో కరీబియన్లను చిత్తుగా కొట్టిన టీమ్‌ ఇండియా విశాఖలో 107 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ 1-1తో సమం చేసి నిర్ణయాత్మక పోరు వేదికను  కటక్‌కు మార్చింది. 

 • Kuldeep Yadav

  Cricket19, Dec 2019, 8:37 AM IST

  హ్యాట్రిక్స్: ఆ రికార్డు కుల్దీప్ యాదవ్ సొంతం

  వెస్టిండీస్ పై హ్యాట్రిక్ సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ ఇండియా తరఫున రెండు హ్యాట్రిక్స్ సాధించిన బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు. విశాఖలో బుధవారం జరిగిన వన్డేలో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు.

 • Virat Kohli

  Cricket12, Dec 2019, 11:19 AM IST

  IND vs WI 3rd T20: తన సిక్స్ కు తానే ఆశ్చర్యచకితుడైన విరాట్ కోహ్లీ

  ముంబైలో జరిగిన మూడో టీ20 మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్ లూ ఫోర్లతో అదరగొట్టాడు. విలియమ్స్ వెసిన బంతిని సిక్స్ కు తరలించి, అది గాలిలో దూసుకుపోతున్న వైనాన్ని చూస్తూ ఉండిపోయాడు.

 • కుల్దీప్ యాదవ్:  భారత జట్టులో ప్రస్తుతం కొనసాగుతున్న చాహల్ కు పోటీనిచ్చే స్పిన్నర్ ఎవరైనా ఉన్నాడంటే అతడు కుల్దీప్ యాదవ్ మాత్రమే. ఇలాంటి సందర్భంలో వేరే  ఆటగాళ్లు ఎవరైనా వుంటే తప్పకుండా వారిద్దరి మధ్య విబేధాలుండటం ఖాయం. కానీ కుల్దీప్, చాహల్ లు అలా కాదు. ప్రస్తుతం భారత ఆటగాళ్లలో మంచి  స్పేహితులు ఎవరైనా వున్నారంటే వాళ్లు వీరిద్దరే.  ఇలాంటి ప్రాణ స్నేహితుడుకి కుల్దీప్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ''హ్యాపీ భర్త్ డే చా'' అంటూ ముద్దుపేరుతో చాహల్ కు విషెస్ చెబుతూ ట్వీట్  చేశాడు.

  CRICKET10, Sep 2019, 3:28 PM IST

  కుల్దీప్, చాహల్ లను ఎందుకు పక్కనబెట్టామంటే...: ఎమ్మెస్కే

  టీమిండియా స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ యాదవ్ లను సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ కు ఎందుకు ఎంపిక చేయలేదో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. కొందరు ఆటగాళ్ల కోసమే తప్పనిసరిగా వారిని పక్కనబెట్టాల్సి వచ్చిందని అన్నారు.  

 • Kohli

  SPORTS12, Aug 2019, 10:50 AM IST

  వాళ్లు ఆడేలేకపోయారు.. నాకు అవకాశం వచ్చింది... కోహ్లీ

  ఈ మ్యాచ్ లో తాను సెంచరీ చేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. రోహిత్, శిఖర్ ధావన్ సరిగా ఆడలేకపోయారని.. దీంతో.. తనకు ఆట ఆడే అవకాశం లభించిందని కోహ్లీ పేర్కొన్నాడు. ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అవ్వడంతో జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత తనపై పడిందని కోహ్లీ  ఈ సందర్భంగా వివరించాడు.

 • kohli mass

  SPORTS25, Jul 2019, 8:10 AM IST

  చాలా తప్పులు చేశా, నా కోసమే క్రికెట్ ఆడుతున్నా ... కోహ్లీ కామెంట్స్

  దురదృష్టం ఏమిటంటే... అందరూ అద్భుతంగా ఆడుతున్నారు అనిపించిన సమయంలో మరో జట్టు మాకంటే బాగా ఆడిందని తెలుస్తుందని..అలాంటి విషయాలను జీర్ణించుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. వరల్డ్ కప్ లో ఏం సాధించామో దానిని చూసి గర్వపడాలనే తామంతా చెప్పుకున్నామని చెప్పారు. ఓటమి ఎదురైనంత మాత్రాన తమ శ్రమను తక్కువ చేసి చూడకూడదని తామంతా నిర్ణయించుకున్నామన్నారు.

 • Kohli leads Indian players on to the field

  Off the Field17, Jun 2019, 11:02 AM IST

  అద్భుతం: కుల్దీప్ యాదవ్ ను ఆకాశానికెత్తిన విరాట్ కోహ్లీ

  రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ కూడా అత్యద్భుతమని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచును భారత్‌ 89 పరుగుల తేడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ విజయం తర్వాత కోహ్లీ మాట్లాడాడు.

 • dhoni kohli kuldeep

  CRICKET28, May 2019, 4:22 PM IST

  ధోని, కోహ్లీల మధ్య తేడా అదే...బౌలర్లంతా ధోని వైపే: కుల్దీప్ యాదవ్

  మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ జట్టును ప్రపంచంలోను నెంబర్ వన్ స్థాయికి  తీసుకొచ్చిన కూల్ కెప్టెన్. విరాట్ కోహ్లీ... టీమిండియా నెంబర్ వన్ స్ధానాన్ని పదిలంగా కాపాడటం కోసం వ్యక్తిగతంగా శ్రమిస్తూ... జట్టును ముందుడి నడిపిస్తూ ఉత్తమ కెప్టెన్ గా పేరు తెచ్చకున్నాడు. భారత జట్టు సారథ్యం, మైదానంలో ఆటగాళ్లతో వ్యవహరించే తీరు, ఆలోచనా విధానం ఇలా ప్రతి విషయంలోనూ వీరిద్దరిది విభిన్నమైన దారులే.  కానీ లక్ష్యం మాత్రం భారత్ విజయమే. ఇలా విభిన్నంగా జట్టును నడిపించే  వీరిద్దరు మైదానంలో బౌలర్లతో ఎలా వ్యవహరిస్తారో తాజాగా కుల్దీప్ యాదవ్ బయటపెట్టాడు.