Krish  

(Search results - 1307)
 • rtc strike

  Vijayawada20, Oct 2019, 6:10 PM IST

  tsrtc strike: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడి గుండె ఆగిపోయింది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ ఖాజామియా గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

 • Prabhas

  News19, Oct 2019, 7:54 PM IST

  జాన్ కోసం ప్రభాస్ కి మరో ఛాలెంజ్.. తగ్గాల్సిందే!

  భారీ అంచనాలతో విడుదలైన సాహో సినిమా ఊహించని అపజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో పరవాలేధనిపించిన ప్రభాస్ బాహుబలి రేంజ్ లో మాత్రం సక్సెస్ కొట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని మెప్పించే విధంగా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా రెడీ అవుతున్నాడు. 

 • Dil Raju & Krish
  Video Icon

  ENTERTAINMENT19, Oct 2019, 5:05 PM IST

  video: ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’గా శ్రీనివాస్ అవసరాల

  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల, రుహ‌నీ శ‌ర్మ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 • avasarala srinivas

  News19, Oct 2019, 3:18 PM IST

  అవసరాల శ్రీనివాస్ 'నూటొక్క జిల్లాల అందగాడు'!

   దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో 'నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు' అనే సినిమా రూపొంద‌నుంది.

 • Balakrishna

  News18, Oct 2019, 9:25 PM IST

  బాలయ్యతో మాట్లాడుతూ వెక్కి వెక్కి ఏడ్చిన ఎన్టీఆర్.. కారణం ఇదే!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలతో ఒకరు. తన తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలయ్యల వారసత్వాన్ని ఎన్టీఆర్ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ ఇటీవల వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

 • robbery

  Vijayawada18, Oct 2019, 6:57 PM IST

  బ్యాంక్ వద్ద కాపుగాచి...వెంబడించి... పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు

  నందిగామ పట్టణంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సినీ పక్కీలో  ఓ వ్యక్తివద్ద  దాదాపు మూడు లక్షల రూపాయలు దోచుకుని  పరారయ్యారు. Daylight robbery in nandigama, Rs 3 lakh stolen  

 • Comedian gowtham Raju
  Video Icon

  ENTERTAINMENT18, Oct 2019, 6:29 PM IST

  video: కన్నీరు పెట్టుకున్న గౌతంరాజు..ఎందుకంటే...

  మూవీ రెస్పాన్స్ చాలా బాగుందంటూ నటుడు గౌతంరాజు కన్నీరు పెట్టుకున్నారు. క్రిష్ణారావు సూపర్ మార్కెట్ తాను ఎంతో కష్టనష్టాలకు ఓర్చి నిర్మించానని సినిమాను హిట్ చేసినందుకు పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు.

 • sun rays falls on suryanarayana idol
  Video Icon

  Vijayawada18, Oct 2019, 5:15 PM IST

  video: సూర్యభగవానుడి పాదాలను తాకిన సూర్యకిరణాలు

  కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని  శ్రీ ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామీ దేవాలయంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సూర్యుడు తుల రాశిలోకి ప్రవేశించే సమయంలో ఆలయంలోని సూర్య భగవానుడి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. 180 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ సూర్యదేవాలయం రాష్ట్రంలోనే  అరుదైన సూర్యదేవాలయాల్లో రెండో పెద్ద దేవాలయం అని,  ప్రతి ఏడాది సూర్యడు దక్షిణాయనం, ఉత్తరాయణం లో ప్రవేశించే మాసాలలో ఈ ఆలయంలో స్వామీవారీ పై సూర్యకిరణాలు తాకుతాయని ఆలయ ధర్మకర్త వంశి తెలిపారు.

 • man accidentally fell in River Krishna
  Video Icon

  Vijayawada18, Oct 2019, 2:36 PM IST

  video: ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి...

  ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు. దిగువకు ప్రవహిస్తున్న నీటిలో పడి కొట్టుకుపోతూ, చేతులెత్తి కాపాడమని అరుస్తున్నాడు. అరుపులు విని ఆ వ్యక్తిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బ్యారేజీ వద్దకు చేరుకుని అతన్ని కాపాడారు.

 • gokul sai

  ENTERTAINMENT18, Oct 2019, 10:45 AM IST

  డెంగ్యూ ఫీవర్‌తో బాలనటుడు మృతి

  తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే ఒక షోలో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు. 

 • Sujana Chowdary gandhi sankalpa yatra in Krishna Dist
  Video Icon

  Vijayawada17, Oct 2019, 7:00 PM IST

  video: గాంధీగారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారు : సుజనాచౌదరి

  గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా గురువారం ఉదయం కృష్ణాజిల్లా నూజివీడు లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. జంక్షన్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ హాలులో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుజనాచౌదరి మాట్లాడుతూ గాంధీ గారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారని అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలమేరకు గాంధీజీ సంకల్ప యాత్ర మొదలపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి చిన్నం రామకోటయ్య, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

 • demolition of illegal constructions on Krishna river banks
  Video Icon

  Vijayawada17, Oct 2019, 4:55 PM IST

  కరకట్ట వెంటున్న అక్రమనిర్మాణాల కూల్చివేత (వీడియో)

  కృష్ణానది కరకట్ట వెంట ఉన్న శైవక్షేత్రం అమీలో అక్రమంగా నిర్మించిన బాత్ రూమ్స్, క్యాంటీన్లను కూల్చివేశారు. అమరావతి, తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో ఈ అక్రమనిర్మాణాలను CRDA అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో 10 మంది లేబర్స్ తో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

 • krishna

  News17, Oct 2019, 2:04 PM IST

  పాత బంగారం : కృష్ణ తొలి వేషం స్వాతంత్య్ర పిపాసిగా..!

  కృష్ణకు ఎల్వీ ప్రసాద్ నుంచి కొడుకులు -కోడళ్లు సినిమాలో నటించమంటూ ఆఫర్ వచ్చింది. వెంటనే బయిలుదేరి చెన్నై వెళ్లారు. ఈ సినిమాలో నలుగురు కొడుకులు పాత్రలకు గానూ బాలయ్య, రమణమూర్తి, శోభన్ బాబు, కృష్ణను ఎంపికచేసారు ఎల్వీ ప్రసాద్

 • 12 members held with 280 kg cannabis in krishna district
  Video Icon

  Vijayawada17, Oct 2019, 12:15 PM IST

  280 కిలోల గంజాయిని పట్టుకున్న కృష్ణా జిల్లా పోలీసులు (వీడియో)

  కృష్ణాజిల్లా, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో, 280 కిలోలు గంజాయి పట్టుబడింది. ఓ టెంపోలో 240 కిలోలు, ఆర్టీసీ బస్సులో 40 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గన్నవరం పోలీసు స్టేషన్ కి తరలించారు. ఒక మహిళ సహా 12 మందిని అరెస్ట్ చేశారు.

 • rangamarthanda

  News17, Oct 2019, 9:43 AM IST

  కృష్ణ వంశీ కొత్త సినిమా ప్రకటన, కొన్ని కామెంట్స్!

  మరాఠీ సినిమా ‘నటసామ్రాట్‌’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ రీమేక్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు.