Telangana election results 2023: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గుర్కా జైపాల్ యాదవ్ గెలిస్తే.. ఈ సారి కల్వకుర్తి నియోజక వర్గం ప్రజలు తమ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించారు.