Rana Ayyub: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యూబ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) షాక్ ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన లుక్-అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసి) ఆధారంగా జర్నలిస్ట్ రాణా అయ్యూబ్ ను లండన్‌కు విమానం ఎక్కేందుకు వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.