Search results - 9 Results
 • amezon proporiter gave money

  business6, Apr 2019, 9:08 AM IST

  ‘నా సొత్తే’ దూరం.. ఇక సొమ్మెందుకు? జెఫ్‌పై మరోమారు మెకంజీ ప్రేమ

  వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు ఖషోగ్గి దారుణ హత్యోదంతం ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. దీనిపై ఈ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై సౌదీ యువరాజ సౌధం ఆగ్రహించింది. వాషింగ్టన్ పోస్ట్ అధినేత జెఫ్ బెజోస్ వ్యక్తిగత రహస్యాలను తస్కరించి ఆయన ప్రత్యర్థి మీడియా సంస్థ ‘నేషనల్ ఎంక్వైరర్’కు చేరవేసింది. ఇందులో ఒక టీవీ యాంకర్‌ లారెన్‌తో బెజోస్‌కు సంబంధాలు బయటపడటం మెకంజీ మనస్తాపానికి గురయ్యారు. ఇద్దరూ విడిపోయారు. అయితే భరణంగా వచ్చే మొత్తం ఎంతో ప్రేమించే తన మాజీ భర్త జెఫ్ కే వదిలేస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఎంతైనా మహిళగా భర్త విడిపోయిన తర్వాత వచ్చే వాటాలు, భరణంపై ఆశ లేదని తేల్చేసి ఆదర్శంగా నిలిచారు.
   

 • aMAZON

  business20, Mar 2019, 1:37 PM IST

  ప్రియురాలి తమ్ముడి వల్లే అమెజాన్ అధినేత కాపురంలో నిప్పులు

  అమెరికాలో అక్కా తమ్ముడు అంటే ఓకే కావచ్చేమో కానీ అదీ కూడా డబ్బు సంబంధాలకు దారి తీస్తున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అపర కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అత్యంత రహస్య వ్యక్తిగత సమాచారం లీకేజీకి ఆయన గర్ల్ ఫ్రెండ్ సాంచెజ్ సోదరుడు మిషెల్ కారణమని తేలింది. 2 లక్షల డాలర్లకు అమ్మేశాడని, ట్రంప్ ఇన్నర్ సర్కిల్ సభ్యుడిగా రాజకీయ దురుద్దేశంతో చేశాడని తెలుస్తున్నది. మిషెల్ చేసిన లీకేజీ జెఫ్ బెజోస్ కాపురంలో నిప్పులు పోసింది. మెకన్జీ తన భర్త జెఫ్ నుంచి విడాకులు తీసుకున్నది.

 • Mukesh Ambani

  business6, Mar 2019, 1:03 PM IST

  ఫోర్బ్స్ జాబితా: ముకేశ్ అంబానికి 13వ స్థానం...

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోకెల్లా 13వ కుబేరుడిగా ఉన్నారు. భారతదేశంలో 106 కుబేరులకు సారథ్యం వహిస్తున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఆరు స్థానాలను మెరుగు పర్చుకున్నారు. అంతర్జాతీయంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్, స్టాక్ మార్కెట్ల విశ్లేషకుడు బఫెన్ వారెట్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.

 • Amazon

  business9, Feb 2019, 3:42 PM IST

  జెఫ్ బెజోస్ ఆరోపణలు నిజమేనా? ఎంక్వైరర్ బెదిరింపుల వెనుక..

  గత నెలలో భార్య మెకంజీతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అమెజాన్ అధినేత జెప్ బెజోస్.. తనపై రాజకీయ కుట్ర జరుగుతున్నదని సంచలన ఆరోపణలు చేశారు. తన గర్ల్ ఫ్రెండ్‌కు తాను పంపిన మెసేజ్ లు, కలిసి దిగిన ఫొటోలను నేషనల్ ఎంక్వైరర్ అనే సంస్థ ప్రచురించింది. దీనిపై బెజోస్ సెక్యూరిటీ కన్సల్టెంట్ బెకర్ కూడా స్పందిస్తూ ఇదంతా రాజకీయ ప్రేరేపితమేనని పేర్కొన్నారు. 

 • jeff bezos wife divorce

  business11, Jan 2019, 1:26 PM IST

  అమేజాన్ సీఈవో విడాకులు..అక్రమ సంబంధమే కారణమా

  అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫో బెజోస్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నరనే వార్త అందరికీ తెలిసే ఉంటుంది. 

 • jef

  business11, Jan 2019, 9:18 AM IST

  విడాకులిచ్చి భార్యను ప్రపంచంలోనే సంపన్నురాలిగా మారుస్తున్న భర్త

  అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫో బెజోస్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నరనే వార్త కార్పోరేట్ ప్రపంచంలో సంచలనం కలిగించింది. సుమారు పాతికేళ్ల పాటు కలిసున్న ఈ జంట తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సిద్ధమైంది. 

 • ambani

  business9, Jan 2019, 9:33 AM IST

  రిటైల్ టు మొబైల్ ఆపై మీడియాలో ముకేశ్‌దే హవా

  అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సమీప భవిష్యత్‌లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన ఫాంగ్ (ఫేస్ బుక్, యాపిల్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, గూగుల్) సంస్థల సరసన చేరొచ్చు. ప్రస్తుతం చైనా రిటైల్ దిగ్గజం ఆలీబాబాకు చేరువలో ఉన్న రిలయన్స్.. 2027 నాటికి 300 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎలారా క్యాపిటల్ అంచనా వేసింది.