భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అస్వస్తతకు గురైన జగదీప్‌ను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు కీలక ప్రకటన చేశారు..