వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ శ్రీలంక చేతిలో ఘోర పరాజయాన్ని మూట కట్టుకుని సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది . ఇంగ్లీష్ జట్టు తన తదుపరి మ్యాచ్లో టీమిండియాతో తలపడనుంది. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న రోహిత్ శర్మన్ ఓడించడం అంత సులభం కాదు.