Asianet News TeluguAsianet News Telugu
781 results for "

Friend

"
Never take these 5 type of friends for grantedNever take these 5 type of friends for granted

ఇలాంటి స్నేహితులు మీ జీవితంలో ఉండటం అదృష్టం..!

వారు మీకు వెన్నుముకలా అండగా ఉంటారు. మీకు విజయం ఎంత ముఖ్యమో.. వారికి మాత్రమే తెలుస్తుంది. మిమ్మల్ని గెలిచేలా ప్రోత్సహించడం కూడా వారి వల్లే సాధ్యమౌతుంది. కాబట్టి.. అలాంటి స్నేహితులను గ్రాంటెడ్ గా తీసుకోవద్దు.
 

Relations Dec 4, 2021, 1:08 PM IST

What kind of friend are you, as per your zodiac signWhat kind of friend are you, as per your zodiac sign

ఈ రాశుల వారు.. స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలుసా...?

కొందరు చిన్నతనం నుంచి కూడా స్నేహితులై ఉండొచ్చు. కొందరికి కాలేజీలో , ఆఫీసులో పరిచయం కావచ్చు. జోతిష్య శాస్త్రం ప్రకారం...  ఏరాశివారు ఎలాంటి స్నేహితులు అవుతారో ఇప్పుడు చూద్దాం..

Astrology Dec 3, 2021, 3:56 PM IST

katrina kaif not going to invite her ex boy friends for weddingkatrina kaif not going to invite her ex boy friends for wedding

Katrina Kaif: మాజీ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికీ కత్రినా ఊహించని షాక్.. త్వరలో పెళ్లి పెట్టుకుని ఇలా చేసిందేంటి ?

బాలీవుడ్ అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి త్వరలో కత్రినా పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. విక్కీ కౌశల్, కత్రినా వివాహం మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. 

Entertainment Dec 3, 2021, 2:37 PM IST

Vasudhara helps Bunty to win his marbles back from his friends in todays guppedantha manasu serial episodeVasudhara helps Bunty to win his marbles back from his friends in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu: దేవయానికి గట్టి కౌంటర్ ఇచ్చిన జగతి.. వసును కాపాడిన రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్  బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Dec 3, 2021, 12:24 PM IST

Two friends Died in a Road Accident At JeedimetlaTwo friends Died in a Road Accident At Jeedimetla

మద్యం మత్తులో బైక్ పై చక్కర్లు.. ప్రమాదానికి గురై..!

ఆ బైక్ పై తాను సరదాగా తిరుగుతూ.. తన స్నేహితుడిని కూడా రావాలని కోరాడు. కొత్త బైక్ పై షికార్లు కొట్టొచ్చని.. అతను కూడా వెళ్లాడు. ఇద్దరూ.. బైక్ పై సరదాగా తిరుగతూ.. మద్యం తాగి.. రచ్చ చేశారు

Telangana Nov 30, 2021, 9:40 AM IST

Shardul Thakur gets Engaged with his Long-time Girl friend Mittali Parulkar, after 2022 T20 WorldcupShardul Thakur gets Engaged with his Long-time Girl friend Mittali Parulkar, after 2022 T20 Worldcup

గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న శార్దూల్ ఠాకూర్... అది అయ్యాకే పెళ్లి గురించి ఆలోచన...

టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. భారత జట్టులో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న శార్దూల్, తన గర్ల్ ఫ్రెండ్ మిట్టాలీ పరూల్కర్‌తో నిశ్చితార్థం జరుపుకున్నాడు...

Cricket Nov 29, 2021, 12:58 PM IST

Sonkshi Sinha will going to marry her boy friend soonSonkshi Sinha will going to marry her boy friend soon

సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యుడితో సోనాక్షి సిన్హా వివాహం ?

చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు అంతగా పాపులర్ కాని సెలెబ్రిటీలు బాయ్ ఫ్రెండ్స్ గా వస్తుంటారు. సోనాక్షి సిన్హా విషయంలో కూడా అదే జరిగింది. సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

Entertainment Nov 27, 2021, 7:28 PM IST

MS Dhoni denied place in U-19 Worldcup, because of Yuvraj Singh superb Knock, Team IndiaMS Dhoni denied place in U-19 Worldcup, because of Yuvraj Singh superb Knock, Team India

యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్‌ కప్‌లో ప్లేస్ కోల్పోయిన ఎమ్మెస్ ధోనీ... ఇదెప్పుడు జరిగిందంటే...

క్రికెటర్లలో ఎమ్మెస్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు. టీమిండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు, చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన మాహీ... యువరాజ్ సింగ్ కారణంగా వరల్డ్ కప్ ఆడలేకపోయాడంటే నమ్మగలరా? అవును, ఇది నిజం...

Cricket Nov 27, 2021, 3:07 PM IST

aryan khan friend arbaaz merchant frustrated on his father for photo stillaryan khan friend arbaaz merchant frustrated on his father for photo still

Aryan khan: తండ్రిపై అర్యాన్‌ ఖాన్‌ స్నేహితుడి ఫ్రస్టేషన్‌.. నవ్వుకున్న తండ్రి.. వీడియో వైరల్‌

డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఎలాంటి ఆధారాలు నిరూపితం కాకపోవడంతో ఇటీవల ముంబయి కోర్ట్ అర్యాన్‌ ఖాన్‌, ఫ్రెండ్‌ అర్బాజ్‌ మర్చంట్‌, మున్మున్‌ దమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. 

Entertainment Nov 27, 2021, 9:36 AM IST

uttar pradesh crime... Social media friend rapes young girl in moving caruttar pradesh crime... Social media friend rapes young girl in moving car

యూపీలో మరో నిర్భయ ఘటన: ఎస్సై పరీక్ష రాసివస్తుండగా... కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారం

దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిన నిర్భయ తరహా దారుణమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న యువతిపై కదులుతున్న కారులో దుండగుడు  అత్యాచారానికి పాల్పడ్డాడు. 

NATIONAL Nov 26, 2021, 8:55 AM IST

What is the meaning of love between women and men full details are hereWhat is the meaning of love between women and men full details are here

పురుషుడు, స్త్రీ మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉండాలి.. ఆ ప్రేమకు అసలు అర్ధం ఏమిటి?

ప్రేమ (Love) అనే రెండక్షరాల పదం ఇద్దరి మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమ అనేది కేవలం రెండక్షరాల పదం మాత్రమే కాదు ఇది ఇద్దరి మనుషుల అన్యోన్యతకు చిహ్నం. ప్రేమ అనేది మనకు ఇష్టమైన వ్యక్తిని దగ్గర చేస్తుంది. ఒక పురుషుడు, స్త్రీ మధ్య ఉన్న ప్రేమ వారి చక్కటి జీవితానికి పునాదులు వేస్తుంది. ప్రేమకు అన్నింటినీ జయించగల శక్తి ఉంది. అయితే ప్రేమను అనేక విధాలుగా మనము వ్యక్త పరచవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఒక పురుషుడు, స్త్రీ కి మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉండాలో తెలుసుకుందాం..
 

Relations Nov 21, 2021, 4:27 PM IST

biggboss telugu 5 show 76 episode maanas won as captain siri shanmukh friendship turn love ?biggboss telugu 5 show 76 episode maanas won as captain siri shanmukh friendship turn love ?

Bigg Boss Telugu 5: సిరితో షణ్ముఖ్‌ ఫ్రెండ్‌షిప్‌ ప్రేమగా మారుతుందా? మానస్‌ కెప్టెన్‌.. ఫైనల్‌కి సన్నీ?

రవి, శ్రీరామ్‌ గేమ్‌ ప్లాన్‌ గురించి మాట్లాడుకున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్నారు. అలాగే సన్నీ, మానస్ లు కూడా సిరి, రవి, శ్రీరామ్‌ల గురించి డిస్కస్‌ చేసుకున్నారు. అనంతరం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. 

Entertainment Nov 19, 2021, 11:53 PM IST

I Love You Brother, Virat Kohli Shows love on His Close Friend AB De Villiers After His Retirement from all Form Of cricketI Love You Brother, Virat Kohli Shows love on His Close Friend AB De Villiers After His Retirement from all Form Of cricket

AB De Villiers: గుండె ముక్కలయ్యింది బ్రదర్.. ఐ లవ్ యూ! డివిలియర్స్ వీడ్కోలుపై జాన్ జిగ్రీ ఫ్రెండ్ స్పందనిదే..

Virat kohli-AB De Villiers: టీమిండియా సారథి విరాట్ కోహ్లి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.  అన్ని ఫార్మాట్ల నుంచి ఏబీడీ తప్పుకోవడం తనను తీవ్రంగా బాధించిందని విరాట్ అన్నాడు. 

Cricket Nov 19, 2021, 4:38 PM IST

AB de Villiers announced all format Retirement, IPL Fans trending Suresh Raina Here is the ReasonAB de Villiers announced all format Retirement, IPL Fans trending Suresh Raina Here is the Reason

ధోనీ వెనకే రైనా, ఏబీ డివిల్లియర్స్‌తో పాటు విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ ఫ్రెండ్స్‌పై సీఎస్‌కే ఫ్యాన్స్‌...

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, ‘మిస్టర్ 360 డిగ్రీస్’ ఏబీ డివిల్లియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ, రిటైర్మెంట్ ప్రకటించాడు. మిగిలిన లీగ్‌ల సంగతి ఎలా ఉన్నా, ఏబీ డివిల్లియర్స్ నిర్ణయం, ఐపీఎల్‌లో ఆర్‌సీబీని తీవ్రంగా ప్రభావితం చేయనుంది...

Cricket Nov 19, 2021, 3:20 PM IST

boy friend attacked with blade and run away with moneyboy friend attacked with blade and run away with money

ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి.. నగదు పట్టుకుని ఉడాయించిన నిందితుడు

గుంటూరు పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీకాంత్ అనే యువకుడు విజయనగరం నుంచి వచ్చిన ప్రియురాలిపై బ్లేడ్‌తో దాడి చేసి నగదు ఉన్న బ్యాగ్‌ను పట్టుకుని పరారయ్యాడు. ఆ యువతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. కాగా, కృష్ణా జిల్లాల్లో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తాళలేక 35ఏళ్ల నాగలక్ష్మీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించింది. ఇందులో చిన్నమ్మాయి ప్రాణాలు కోల్పోగా తల్లి, పెద్ద కూతురు చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh Nov 19, 2021, 3:10 PM IST