సరిగ్గా దీపావళికి రెండు రోజుల ముందు.. ఈ ధంతేరాస్ పండగను జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఆ దేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతంటారు.