Tamil Nadu CM MK Stalin: కులాల, మతాల ఆధారంగా తమిళులను విభజించే కుట్ర జరుగుతోందనీ, ఇటువంటి ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. అటువంటి కుట్రలను తిప్పి కొట్టాలనీ, తమిళులందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు.