Ap Assembly Elections  

(Search results - 791)
 • Entertainment29, Jul 2020, 10:29 PM

  పవర్ స్టార్ మూవీ: రామ్‌గోపాల్ వర్మకు సీఈసీ షాక్, భారీ జరిమానా

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాస్త్రాంగా రూపొందించిన పవర్ స్టార్ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది

 • ys viveka

  Andhra Pradesh2, Dec 2019, 6:14 PM

  వైఎస్ వివేకా హత్య: ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సహా పలువురి విచారణ

  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లాకు చెందిన ప్రముఖులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 • tdp ycp

  Andhra Pradesh19, Jun 2019, 2:42 PM

  టీడీపీ శ్రేణులపై వైసీపీ కక్ష సాధింపులు: మొన్న గ్రామబహిష్కరణ.. నేడు అడ్డుగోడ

  గుంటూరు జిల్లాలో టీడీపీ సానుభూతిపరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టీడీపీకి ఓటేశారన్న కక్షతో పలువురు రైతులను గ్రామం నుంచి బహిష్కరించిన వైసీపీ నాయకులు.. తాజాగా రహదారిగా అడ్డంగా గోడ కట్టారు

 • Andhra Pradesh14, Jun 2019, 5:29 PM

  చంద్రబాబుపై గళమెత్తిన టీడీపీ నేతలు: అశోక్ గజపతి అసంతృప్తి

  ఎన్నికల్లో దారుణ ఓటమితో టీడీపీ నేతలు నిరాశలో కూరుకుపోయారు. ఈ క్రమంలో ఓటమిపై విశ్లేషణ కోసం విజయవాడలో జరుగుతున్న పార్టీ వర్క్‌షాపులో నేతలు టీడీపీ పెద్దలపై గళమెత్తారు. 

 • పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తోంటే ఆయనకు జగన్ సహకరిస్తున్నాడని చంద్రబాబునాయుడు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోనుందని చంద్రబాబు చేసిన ప్రచారం కూడ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం కన్పించలేదు. జగన్ సీఎంగా ఎన్నికైతే గుంటూరు నుండి రాజధానిని తరలిస్తారనే ప్రచారం కూడ ఏ మాత్రం ఫలితాలను ఇవ్వలేదని తేలింది.

  Telangana25, May 2019, 5:21 PM

  రిటర్న్ గిఫ్ట్ మీదే కేసీఆర్ దృష్టి: తెలంగాణలో దక్కింది హాఫ్ గిఫ్ట్

  2018 ఎన్నికల ఫలితాలు వెలువడే గానే జరిగిన ప్రెస్ మీట్ లో.. చంద్రబాబు ఇక్కడ ప్రచారం చేశారు, మీరు ఏపీలో అడుగుపెడతారా? అని ఓ రిపోర్టర్ కేసీఆర్ ని ప్రశ్నించగా..తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యంగ్యంగా అన్నారు. 

 • అధికారులను తనవైపుకు తిప్పుకుని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంకా తీవ్ర సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి వాటిని పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు సేవా కార్యక్రమాల్లోనూ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు. రూ.4కే భోజనం అందజేస్తున్నారు. అలాగే ఉచితంగా సురక్షిత నీరు అందిస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 3:22 PM

  ఒళ్లంతా ఉప్పూ కారం పూసి బుద్ది చెప్పారు: బాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం

  ఇక చంద్రబాబు పాదం మోపిన చోటల్లా ప్రాంతీయ పార్టీలకు శని దాపురించిందని, గతంలో 33సీట్లు గెలిచిన మమత ఈసారి 22 స్థానాలకే పరిమితమయ్యారని గుర్తు చేశారు. ఢిల్లీలోని 7 సీట్లలో అయితే కేజ్రీవాల్ ఖాతా కూడా తెరవలేదని, బీఎస్పీ 38 సీట్లలో నిలిస్తే 11 చోట్ల గెలిచిందని తెలిపారు. 

 • tdp

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 2:11 PM

  సైకిలెక్కిన వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డి పెట్టిన ఓటర్లు

  గత ఎన్నికల్లో జగన్ ఫోటో పెట్టుకుని గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వీరిలో ఇద్దరు మరణించారు.. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన 21 మందిలో 16 మందికి టీడీపీ టిక్కెట్లు ఇచ్చింది. ప్రజలు వీరిని చిత్తు చిత్తుగా ఓడించారు. ఒక్క గొట్టిపాటి రవి కుమార్ మాత్రమే గెలుపొందారు.

 • celebs

  ENTERTAINMENT23, May 2019, 5:46 PM

  ఎన్నికల్లో తారలు.. అందరూ ప్లాపే... కొందరే హిట్టు

  ప్రతి గురువారం సినీతారలు తమ అదృష్టాన్ని ఏదో ఒక సినిమా ద్వారా ఎవరో పరీక్షించుకుంటూ ఉంటారు. 

 • అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఈ నవరత్నాల పథకాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.12,500చొప్పున ప్రతీ రైతు అకౌంట్లో వేస్తానని జగన్ రైతులకు హామీ ఇచ్చారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 3:17 PM

  వైఎస్ జగన్ ను కలిసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  ఇప్పటికే ఏపీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమైంది. ఇకపోతే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సైతం నిశ్చయమైపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు. 
   

 • చంద్రబాబుకు వంటలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక వంట మనుషులు ఉంటారు.చంద్రబాబుకు ఏ రోజు ఏ వంట చేయాలనే దానిపై చంద్రబాబునాయుడు ఇంటి నుండి సమాచారం వస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే బాబుకు వంటను తయారు చేస్తారు. బాబు పాదయాత్రలో ఎక్కువగా ఇలానే పాటించేవారు.చంద్రబాబునాయుడు ఎక్కడికైనా టూరుకు వెళ్తే తన వెంట వంట మనిషిని తీసుకెళ్తారు. ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు వ్యాయామం చేస్తారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 2:20 PM

  రెంటికీ చెడ్డ రేవడి చంద్రబాబు: అటు కేంద్రానికీ ఇటు ఎపికీ కాలేదు

  ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు మాత్రం చంద్రబాబును కోలుకోలేని దెబ్బతీశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ చంద్రబాబు అడ్రస్ లేకుండా చేసేశాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

 • ఆ సమయంలో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ కూడ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు.ఈ ఎన్నికల్లో కూడ మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.

  Satirical poem with cartoon23, May 2019, 1:15 PM

  తొలివిజయం వైసీపీదే

  ఆ తొలిఫలితం కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వీ ఆర్ ఎలిజా భారీ విజయం సాధించారు. సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వీఆర్ ఎలీజా 31వేల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 

 • ys jagan

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 11:29 AM

  జగన్ నవరత్నాలకు ఆంధ్ర ప్రజల ఓటు

  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చిన ప్రధాన అంశాలు నవరత్నాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ప్రతీ గడపగడపకు నవరత్నాల పథకాలను తీసుకెళ్లారు. 

 • ysrcp

  Andhra Pradesh assembly Elections 201919, May 2019, 7:13 PM

  ఏపీ అసెంబ్లీ-మిషన్ చాణక్య సర్వే: జగనే సీఎం

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. జగన్ ముఖ్యమంత్రి అవుతారని సర్వే స్పష్టం చేసింది. 

 • Andhra Pradesh assembly Elections 201919, May 2019, 8:11 AM

  ఏపిలో ఏడుచోట్ల రీపోలింగ్ ప్రారంభం...మరోసారి ఓటేయనున్న 5451మంది ఓటర్లు

  ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో రీపోలింగ్ మొదలయ్యింది.  ఉదయం ఏడు గంటలకే ఏడు పోలింగ్ బూతుల్లో ఈ రీపొలింగ్ ప్రారంభమయ్యింది. పులివర్తిపల్లి, కుప్పంబాదు, రామచంద్రాపురం, ఎన్‌ఆర్ కమ్మపల్లి, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలేపల్లి గ్రామాల్లో గతంలో అవకతవకలు  జరిగినట్లు ఈసీ గుర్తించింది. దీంతో రీపోలింగ్  ఇవాళ(ఆదివారం) మరోసారి పోలింగ్ జరుపుతున్నారు. 

 • Jayadev Galla

  Andhra Pradesh6, May 2019, 7:43 AM

  ఏపీలో రీపోలింగ్: పసుపు కండువాతో బూత్‌లోకి గల్లా జయ్‌దేవ్

  ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తొలి విడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతతో పాటు ఘర్షణలు చోటు చేసుకోవడంతో 5 కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.