Search results - 30 Results
 • Amit Shah dials Uddhav Thackeray ahead of trust vote, seeks Shiv Sena's support

  NATIONAL19, Jul 2018, 6:30 PM IST

  ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్, మద్దతుపై స్పష్టత ఇవ్వని శివసేన

  కేంద్రంపై అవిశ్వాసంపై చర్చ జరిగే ఒక రోజు ముందు శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం నాడు ఫోన్ చేశారు.అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని కోరారు. 

 • Amit Shah’s ‘Mission Telangana’ begins  Read more at: http://timesofindia.indiatimes.com/articleshow/64971035.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

  Telangana13, Jul 2018, 12:15 PM IST

  టార్గెట్ తెలంగాణ: హైద్రాబాద్‌కు చేరుకొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

  తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం నాడు హైద్రాబాద్ కు చేరుకొన్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో  కార్యకర్తలనుద్దేశించి మాట్లాడకపోవడంతో కార్యకర్తలు నిరాశ చెందారు. కత్రియా హోటల్ లో ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.

 • tdp mp murali mohan fire on buggana

  15, Jun 2018, 3:34 PM IST

 • Amit Shah To Meet Shiv Sena's Uddhav Thackeray After Bypolls Widen Rift

  5, Jun 2018, 12:21 PM IST

  బైపోల్ రిజల్ట్స్ ఎఫెక్ట్: జూన్ 6న ఉధ్ధవ్ ఠాక్రేతో అమిత్ షా భేటీ

  మిత్రపక్షాలను దువ్వేందుకు బిజెపి ప్లాన్

 • amit shah says Naidu quits NDA with an ulterior political motive

  24, Mar 2018, 11:31 AM IST

  చంద్రబాబును ఉతికి ఆరేసిన అమిత్ షా ..చంద్రబాబుది దురుద్దేశ్యమే

  • ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గట్టి కౌంటర్‌ ఇచ్చారు
 • Has Amit Shah really invited Naidu to Delhi for talks

  3, Mar 2018, 11:26 AM IST

  చంద్రబాబుకు అమిత్ షా ఫోనా ? ఏంటి నిజమే ?

  • 5వ తేదీన ఢిల్లీకి వస్తే అన్నీ విషయాలూ సావకాశంగా మాట్లాడుకుందామని అమిత్ ఫోన్లో చంద్రబాబును కోరారట.
 • Bjp leaders complaints chandrababus corruption to national leadership

  23, Feb 2018, 10:04 AM IST

  బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబు అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు

  • ప్రాజెక్టుల అమలులో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని బిజెపి నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే.
 • Why bjp president amitshah convened crucial meeting with both state leaders

  1, Feb 2018, 11:05 AM IST

  బడ్జెట్ రోజే భాజపా కీలక సమావేశం...ఎందుకో ?

  • బడ్జెట్ కు భాజపా నేతల సమావేశానికి ఏమైనా లింక్ ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
 • Ck babu joins bjp

  7, Nov 2017, 2:03 PM IST

  బిజెపిలో చేరిన సికె.బాబు

  • చిత్తూరు మాజీ ఎంఎల్ఏ సికె జయచంద్రారెడ్డి (బాబు) మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు.
  • విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
 • Amit shah ap tour postponed

  22, Aug 2017, 6:29 PM IST

  అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా?

  • హటాత్తుగా తమిళనాడులో తలెత్తిన రాజకీమ సంక్షోభంతో షా ప్రధాన్యత చెన్నైకి మారినట్లు సమాచారం.
 • Bjp leaders complained  amitshah on naidu over nandyala and Kakinada issues

  22, Aug 2017, 9:26 AM IST

  చంద్రబాబుపై అమిత్ షాకు భాజపా ఫిర్యాదు

  • నంద్యాల ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవంతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి మోసం చేసిన వైనాన్ని రాష్ట్ర నాయకులు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
  • నంద్యాలలో ముస్లిం మైనారిటీల ఓట్ల కోసమే చంద్రబాబు భాజపా నేతలను దూరంగా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే కదా?
  • టిడిపి తమను మోసం చేసిందన్న భావనలో భాజపా నేతలున్నారు.
  • అదే విషయాన్ని అమిత్ షాకు ఫిర్యాదు చేసారట.
 • Centre shocks both telugu cms at a stroke

  26, Jul 2017, 9:29 AM IST

  చంద్రులిద్దరికీ ఒకేసారి షాక్...

  • తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఇద్దరు చంద్రులకు కేంద్రప్రభుత్వం ఒకేసారి షాక్ ఇచ్చింది.
  • సీట్ల పెంపు అన్నది పూర్తిగా రాజకీయ నిర్ణయమని తమ చేతిలో ఏమీ లేదని హోమంత్రి స్పష్టం చేసారు.
  • రెండు రాష్ట్రాల్లోనూ సీట్ల పెంపును భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది.
  • సీట్ల పెంపు వల్ల టిఆర్ఎస్, టిడిపిలకు తప్ప భాజపాకు ఉపయోగమేమీ లేదని స్పష్టం చేసింది.
  • సీట్లు పెరగకపోతే వచ్చే ఎన్నికల్లో చూడాలి వారి అవస్తలు.
 • Amitshah dissatisfaction over tdp mlas style of functioning

  10, Jun 2017, 3:02 PM IST

  భాజపా సర్వేపై చంద్రబాబులో కలవరం

  రాబోయే ఎన్నికల్లో ఒక్క సిఎం సీనియారిటీని మాత్రమే గుర్తుంచుకుని ఓట్లు వేయరని, ఎంఎల్ఏల పనితీరును కూడా చూస్తారని అమిత్ స్పష్టంగా చెప్పారట. తమ సర్వేలో పలువురు ఎంఎల్ఏలపై జనాల్లోని వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందని అమిత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. 

 • Anti chandrababu group in bjp gains edge

  27, May 2017, 7:08 AM IST

  చంద్రబాబు వ్యతిరేక వర్గం సక్సెస్

  వేదికమీద నుండి వెంకయ్య మాట్లాడటానికి లేవగానే వెంకయ్య, టిడిపికి వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి. ‘లీవ్ టిడిపి-సేవ్ బిజేపి‘ అని రాసిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు మొదలుపెట్టారు. వెంకయ్య వద్దని వారించేకొద్దీ రెచ్చిపోయి నినాదాలు మొదలుపెట్టారు. ఇదంతా అమిత్ షా దృష్టిలో పడింది. దాంతో నేతలే కాదు శ్రేణులు కూడా టిడిపికి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం అమిత్ షా బుర్రలోకి బాగా ఎక్కినట్లే ఉంది.

 • Amitshah accepts kcr challenge

  26, May 2017, 6:11 PM IST

  కెసిఆర్ సవాలు స్వీకరించిన అమిత్

  రాజీనామాల దాకా అవసరం లేదుకానీ తెలంగాణాలో ఏ శాఖకు, ఏ పథకాలకు, పనులకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిందో చెప్పటం నిజంగా అమిత్ షాకు చాలా తేలిక. కాకపోతే చెప్పాలన్న చిత్తశుద్ది ఉండాలంతే. కెసిఆర్ చేత రాజీనామా చేయించాలంటే భాజపాకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే. ఏమంటారు?