ఈ కథ నేల మీద, సముద్రాలు, అడవుల్లో జరుగుతుంది. ఇలాంటి చిత్రాలు తీయాలంటే మణిరత్నంగారు, ఏఆర్ రెహ్మాన్‌గారు ఉండాలి. అప్పట్లోని రాజకీయాల మీద ఈ చిత్రం ఉంటుంది. రియల్ పాత్రల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.