హైదరాబాద్ : ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ పీరామల్ ఫైనాన్స్ తెలంగాణ ప్రజలకు హౌసింగ్ లోన్స్ అందిస్తోంది. వినియోగదారులకు అనువుగా ఈ  గృహ రుణాల సదుపాయం కల్పించారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పెద్దగా లేకుండా, ప్లెక్సిబుల్  రీపేమెంట్ ఎంపిక, పాకెట్ ఫ్రెండ్లీ ఈఎంఐ కల్పిస్తూ ఈ రుణాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది పిరామల్.  

తెలంగాణ ప్రజల సొంతింటి కలను నిజంచేసి కుటుంబసభ్యులతో ఆనందంగా జీవించేలా చూడటమే తమ గృహ రుణాల వెనకున్న ఉద్దేశమని పిరామల్ ఫైనాన్స్ తెలిపింది. అత్యంత సులభంగా రుణం పొందడమే కాదు... సౌకర్యవంతంగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు. తమ ఫైనాన్స్ ద్వారా గృహ రుణాలు పొందినవారికి ఎలాంటి ఇబ్బందులు వుండవని పిరామల్ అధికారులు తెలిపారు.

తెలంగాణలో పీరామల్ ఫైనాన్స్ గృహ రుణాల మంజూరుకు సంబంధించిన కీలక అంశాలు:

ఇబ్బంది లేని సులభతరమైన ప్రక్రియ: పీరామల్ ఫైనాన్స్ తెలంగాణలో వినియోగదారులు గృహరుణం పొందడానికి ఎలాంటి ఇబ్బందులు లేని సులభతరమైన ప్రక్రియను ప్రవేశపెట్టింది. అనవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియలకు స్వస్తి చెప్పి వేగవంతంగా రుణాలు అందిస్తోంది.

కనీస డాక్యుమెంటేషన్: వినియోగదారుల దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయాలన్నది ఫిరామల్ ఫైనాన్స్  ఉద్దేశం. ఇందుకోసం కనీస డాక్యుమెంటేషన్ అవసరమని అధికారులు గుర్తించారు. ఇలా వినియోగదారులు అతి సులభంగా గృహరుణాలు పొందే సదుపాయం కల్పిస్తోంది పిరామల్ ఫైనాన్స్.
 
ఫ్లెక్సిబుల్ రీపేమెంట్:
 ఇంటి యజమానుల విభిన్న అవసరాలను గుర్తించింది ఫిరామల్ ఫైనాన్స్. వాటిని ద‌ృష్టిలో వుంచుకునే తీసుకున్న గృహ రుణాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తోంది. ఇలా ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలను కల్పిస్తోంది. 

పాకెట్ ఫ్రెండ్లీ ఈఎంఐ: పీరామల్ ఫైనాన్స్ వినియోగదారుల బడ్జెట్లు, వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పాకెట్-ఫ్రెండ్లీ ఈఎంఐ సదుపాయం కల్పిస్తోంది.

సౌకర్యవంతమైన అప్లికేషన్: గృహ రుణాలను పొందాలనుకునే వినియోగదారుల కోసం పీరామల్ ఫైనాన్స్ యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్ రూపొందిం
చింది. దీనితోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25కు పైగా పిరామల్ శాఖల్లో ఎక్కడైనా గృహరుణాల కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించింది. 
 
తెలంగాణలో పీరామల్ ఫైనాన్స్ గృహ రుణ సమర్పణల గురించి మరింత సమాచారం కోసం https://www.piramalfinance.com/ వెబ్ సైట్ ను సందర్శించండి.