Asianet News TeluguAsianet News Telugu
51 results for "

Ayodhya Verdict

"
From the Floor of Parliament, Modi Announces Setting Up of Trust to Construct Ram Temple in AyodhyaFrom the Floor of Parliament, Modi Announces Setting Up of Trust to Construct Ram Temple in Ayodhya

రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్.. లోక్ సభలో మోదీ ప్రకటన

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. 

NATIONAL Feb 5, 2020, 11:47 AM IST

Ram temple will bring peace, foster Brotherhood: sri sri RavishankarRam temple will bring peace, foster Brotherhood: sri sri Ravishankar

రామ మందిరం వల్ల శాంతి నెలకొంటుంది: శ్రీశ్రీ రవిశంకర్

అయోధ్య వివాద కేసులో సుప్రీం కోర్టు నియమించిన మధ్యవర్తిత్వ ప్యానెల్‌లో భాగమైన ఆధ్యాత్మిక గురువు  శ్రీ శ్రీ రవిశంకర్ శుక్రవారం ప్రతిపాదిత రామ మందిరం దేశంలో శాంతిని కలిగిస్తుందని, అన్ని వర్గాల మధ్య సోదరభావాన్ని నెలకొల్పుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

NATIONAL Nov 29, 2019, 8:37 PM IST

baahubali writer vijayendra prasad to pen script for ayodhya ram mandirbaahubali writer vijayendra prasad to pen script for ayodhya ram mandir

'అయోధ్య రామమందిరం' కథతో బాహుబలి రచయిత.. క్రేజీ హీరోయిన్ మాస్టర్ ప్లాన్!

శతాబ్దాల తరబడి తీవ్రమైన వివాదాలతో మగ్గుతూ వచ్చిన అయోధ్య రామమందిరం వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. కొన్ని రోజుల క్రితం సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో అయోధ్య వివాదం ముగిసింది.

ENTERTAINMENT Nov 25, 2019, 4:44 PM IST

Supreme Court has asked Kerala govt to bring separate new law for sabarimalaSupreme Court has asked Kerala govt to bring separate new law for sabarimala

శబరిమల ఆలయానికి కొత్త చట్టం చేయండి: కేరళ సర్కార్‌కు సుప్రీం ఆదేశం

శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దేవస్థానం నిర్వహణకు కొత్త చట్టాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది

NATIONAL Nov 20, 2019, 3:16 PM IST

Ayodhya Verdict: muslim personal law board to file review petitionAyodhya Verdict: muslim personal law board to file review petition

Ayodhya Verdict: రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వెయ్యాలా వెయ్యొద్ద అనే విషయమై నేటి మధ్యాహ్నం సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు, రివ్యూ పిటిషన్ వేయనున్నట్టు తెలిపింది.

NATIONAL Nov 17, 2019, 4:14 PM IST

After criticism, #IamAsadOwaisi trendsAfter criticism, #IamAsadOwaisi trends

అయోధ్యపై సుప్రీం తీర్పు... ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అసదుద్దీన్

5 ఎకరాల భూమి కేటాయింపు రిజెక్ట్ చెయ్యాలన్నారు. వేరే చోట మసిద్ మేము కట్టుకోగలమని అన్నారు. 5వందల సంవత్సరాల మసిద్ చరిత్ర ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్ కానీ ఇంఫాయిలబుల్ గా ఉందన్నారు. 

Telangana Nov 13, 2019, 1:30 PM IST

congress leader vijayashanthi allegations on CM KCR  over Ayodhya Verdictcongress leader vijayashanthi allegations on CM KCR  over Ayodhya Verdict

ఆ తీర్పుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు... విజయశాంతి కామెంట్స్

అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించకుండా తప్పించుకోవడం వెనుక చాలా మతలబు ఉన్నట్లు స్పష్టమౌతోందనది ఆమె అన్నారు.

Telangana Nov 13, 2019, 10:18 AM IST

cji under rti act supreme court pronounce verdict tomorrowcji under rti act supreme court pronounce verdict tomorrow

అయోధ్య తర్వాత.. రేపు మరో కీలక తీర్పు: వివాదం సుప్రీం విషయంలోనే

దశాబ్ధాల నాటి అయోధ్య భూ వివాదం కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు మరో కీలక తీర్పునిచ్చేందుకు సిద్ధమైంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీర్పును చెప్పనుంది

NATIONAL Nov 12, 2019, 5:41 PM IST

Pune: Woman techie orders alcohol online on dry day, loses 50 thousand rupeesPune: Woman techie orders alcohol online on dry day, loses 50 thousand rupees

డ్రైడే రోజు చిల్డ్ బీర్ ఆర్డర్ చేసిన టెక్కీ... ఫలితంగా..

ముందు ఆమె దగ్గర నుంచి ఓటీపీ నెంబర్ తీసుకొని రూ. 31,777 డ్రా చేసుకున్నాడు. ఎక్కువ ఎమౌంట్ కట్ అయ్యాయి అని ఆమె అతనికి ఫిర్యాదు చేయగా.. మళ్లీ మీ ఎకౌంట్ లో క్రెడిట్ అవుతాయని నమ్మించాడు. మరోసారి ఓటీపీ నెంబర్ చెప్పమని రూ.19,001 తీసుకున్నాడు. అనంతరం అతని ఫోన్ ఆఫ్ చేశాడు.
 

NATIONAL Nov 11, 2019, 11:56 AM IST

Salman Khan's family reaction on ayodhya verdictSalman Khan's family reaction on ayodhya verdict

అయోధ్య తీర్పుపై సల్మాన్ ఫ్యామిలీ రియాక్షన్.. మసీదు అవసరం లేదు!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంతటి క్రేజ్ ఉన్న నటుడో అందరికి తెలుసు. సల్మాన్ ఖాన్ చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. పలు కేసుల్లో, వివాదాల్లో సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

News Nov 11, 2019, 8:41 AM IST

Ayodhya Verdict: justice ganguly differs with the supreme judgementAyodhya Verdict: justice ganguly differs with the supreme judgement

Ayodhya Verdict: సుప్రీమ్ తీర్పును వ్యతిరేకించిన మాజీ న్యాయమూర్తి

వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణం కోసం కేంద్రానికి అప్పగించాలన్న అత్యున్నత న్యాయస్ధాన తీర్పు మైనారిటీ వర్గాల కోణంలో సరైంది కాదని సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి ఏకే గంగూలీ అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పుతో తాను కలత చెందానని ఆయన అన్నారు. 

NATIONAL Nov 10, 2019, 4:32 PM IST

Ayodhya Verdict: Is Uniform Civil Code the next?Ayodhya Verdict: Is Uniform Civil Code the next?

Ayodhya verdict: తదుపరి అడుగులు ఉమ్మడి పౌర స్మృతి వైపేనా?

అయోధ్య తీర్పు కూడా వెలువడడంతో తమ ఎన్నికల అజెండాలోని తదుపరి అంశాలపైన బీజేపీ దృష్టి సారించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ మొదలయ్యింది. 

Opinion Nov 10, 2019, 2:29 PM IST

Poonam kaur sensational comments on ayodhya verdictPoonam kaur sensational comments on ayodhya verdict

వీళ్లకు కావాల్సింది పబ్లిసిటీ, ఓట్లు మాత్రమే .. రెచ్చిపోయిన పూనమ్ కౌర్!

నటి పూనమ్ కౌర్ కొంత కాలంగా వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల్లో గందరగోళం క్రియేట్ చేస్తోంది. తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మరో షాక్ ఇచ్చింది. 

News Nov 10, 2019, 1:18 PM IST

Ayodhya Verdict: article 142 and its role in the judgementAyodhya Verdict: article 142 and its role in the judgement

Ayodhya Verdict: సుప్రీమ్ ప్రయోగించిన అస్త్రం.... ఆర్టికల్ 142

నిన్న సుప్రీమ్ కోర్టు దశాబ్దాలనాటి సమస్యైన అయోధ్య భూవివాదం విషయంలో తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ 142 లోని అధికారాలను ఉపయోగించుకొని తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆర్టికల్ 142 అంటే ఏమిటో చూద్దాము. 

Opinion Nov 10, 2019, 12:59 PM IST

Bandi sanjay remembered 1992 Babri masjid incidentBandi sanjay remembered 1992 Babri masjid incident

Ayodhya verdict:నాటి కరసేవకుడు నేడు ఎంపీ

1992 అయోధ్యలో కరసేవలో పాల్గొన్న తొలి బ్యాచ్ కరసేవకుడే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

Telangana Nov 10, 2019, 9:26 AM IST