`మేజర్‌`లోకి మహేష్‌ మంజ్రేకర్‌ ముద్దుల తనయ.. గ్లామర్‌ డోస్‌ పెరిగింది

First Published 24, Sep 2020, 11:17 AM

ప్రముఖ దర్శకుడు, విలక్షణ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ నటుడిగా, దర్శకుడిగా ఎంతగా మెప్పించారు. తెలుగు, తమిళం, హిందీ, మరాఠి చిత్రాల్లో నటించి మెప్పించారు. విలన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన తనయ సాయి మంజ్రేకర్‌ ఇప్పుడు తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

తెలుగులో మహేష్‌బాబు నిర్మాతగా అడవి శేష్‌ హీరోగా `మేజర్‌` పేరుతో ఓ సినిమా రూపొందుతుంది. ఇందులో హీరోయిన్‌గా మహేష్‌ మంజ్రేకర్‌ ముద్దుల తనయ సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించబోతుంది. గురువారం ఈ విషయాన్ని చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా సాయి మంజ్రేకర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, సాహసవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ బయోపిక్‌ చిత్రంలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. 26/11 ముంబయి ఎటాక్‌ ఘటన ఆధారంగా ఎన్‌ఎస్‌జీ కమాండో పోరాటం ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమాలో నటించేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ స్టార్ట్ కానుంది` అని తెలిపింది.

దీనిపై అడవిశేష్‌ స్పందిస్తూ, సాయి మంజ్రేకర్‌ని `మేజర్‌` చిత్రంలోకి ఆహ్వానిస్తున్నా. ఆమె ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంటెన్సిటీ అండ్‌ ఇన్నోసెన్స్ మేళవింపుగా సాయిపాత్ర ఉంటుంది. అక్టోబర్‌ చివర్లో సినిమా ప్రారంభం కానుంద`న్నారు.

ఈ సినిమాకి శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించనున్నారు. శోభితా దూళిపాల్ల మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది రెండేళ్ళ క్రితం వచ్చిన `గూఢచారి`కి సీక్వెల్‌.

మహేష్‌ మంజ్రేకర్‌ తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి 1998, ఆగస్ట్ 29న జన్మించారు. చిన్నప్పట్నించే సినిమాలపై ఆసక్తితో యాక్టింగ్‌, డాన్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.

ముంబయిలోని ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రైమరీ విద్యని, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయిలో గ్రాడ్యూయేట్‌ని పూర్తి చేసింది.

మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించిన `విరుద్ధ్‌`కి అసిస్టెంట్‌గా పని చేశారు.

సాయి మొదటిసాయి గతేడాది జరిగిన ఐఫా వేడుకలో కనువిందు చేశారు. గ్రీన్‌ కార్పెట్‌పై సల్మాన్‌తో కలిసి హోయల్‌ పోయింది.

గతేడాది వచ్చిన `దబాంగ్‌3`లో కీ రోల్‌తో నటిగా తెరంగేట్రం చేశారు. ఇందులో సల్మాన్‌ ఫస్ట్ లవ్‌ ఇంట్రెస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు.

సాయి స్టెప్‌ బ్రదర్‌ సత్య మంజ్రేకర్‌ నటుడిగానూ మారాడు. ఆయన తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. ఇద్దరు స్టెప్‌ సిస్టర్స్ అశ్వినిమంజ్రేకర్‌, గౌరీ ఉన్నారు.

సాయికి గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అంటే ఇష్టమట. కాఫీ, పావ్‌ బాజీ, పురన్‌ పోలీ ఇష్టమైన ఫుడ్‌. క్యూబా ఇష్టమైన ప్రదేశం.

పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్‌, స్విమ్మింగ్‌, హార్స్  రైడింగ్‌ని ఇష్టపడుతుంది.

సాయి మంజ్రేకర్‌ గ్లామర్‌ పిక్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.

loader