- Home
- Entertainment
- Dimple Hayathi Hot Dose: ఒప్పొంగిన అందాలతో రవితేజ భామ ఫైరింగ్.. ఘాటెక్కిస్తున్న డింపుల్ హాట్ షో
Dimple Hayathi Hot Dose: ఒప్పొంగిన అందాలతో రవితేజ భామ ఫైరింగ్.. ఘాటెక్కిస్తున్న డింపుల్ హాట్ షో
రవితేజ హీరోయిన్ డింపుల్ హయతి దుమారం రేపుతుంది. `ఖిలాడి`లో పాటల్లో అందాలతో సంచలనాలకు తెరలేపగా, ఇప్పుడు ఏకంగా క్లీవేజ్ అందాలతో ఫైరింగ్ స్టార్ట్ చేసింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
డింపుల్ హయతికి నాలుగేండ్ల తర్వాత లైఫ్ వచ్చింది. 2017లో కెరీర్‌ని ప్రారంభించిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టు అప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు `ఖిలాడీ` సినిమాతో మాత్రం సంచలనంగా మారింది. ఉవ్వెత్తిని ఎగిసి పడిన అందాల కెరటంలా దూసుకొస్తుంది. `ఖిలాడి` చిత్రంలో ఈ భామ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
దాన్ని మరింతగా పెంచేస్తుంది. గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది. ఇంటర్నెట్‌లో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. అందులో భాగంగా లేటెస్ట్ ఈ బ్యూటీ ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్‌లో ఫైర్ అంటిస్తున్నాయి.
వైట్ బ్లౌజ్‌లో గట్టిగా ముడేసి అందాల దుమారానికి తెరలేపింది డింపుల్. బిగువైన ఎద అందాలు ఉప్పొంగగా డింపుల్ పరువాలకు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. వరుసగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. డింపుల్‌ని ఇలా చూసిన కుర్రాళ్ల ఆ మత్తులో చిత్తైపోతున్నారు. హాట్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
అందులో భాగంగా కొందరు అసలైన అందాల ఫెస్టివల్ వచ్చిందని, ఇంతటి హాట్ నెస్ తట్టుకోలేమని, హాట్ బాంబ్ పేలిందంటూ రొమాంటిక్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. డింపుల్ అందాలను ప్రశంసలతో ముచ్చెత్తుతున్నారు. మొత్తంగా డింపుల్ ఒక్కసారిగా అందాల విస్పోటనం అన్‌లిమిటెడ్‌గా ఉండటం విశేషంగా చెప్పొచ్చు.
`గల్ఫ్` చిత్రంతో తెలుగుతెరకి పరిచయమైంది ఈ తెలుగు అమ్మాయి. తొలి చిత్రంతో ఆకట్టుకున్నా, పెద్దగా గుర్తింపు రాలేదు. `అభినేత్రి 2`లోనూ మెరిసింది. కానీ `గద్దల కొండగణేష్` చిత్రంలో `జర్రా జర్రా` అంటూ సాగే ఐటెమ్ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హాట్ అందాలతో పిచ్చెక్కించింది.
ఇప్పుడు `ఖిలాడి` సినిమాతో తన అందాల ఘాటేంతో చూపిస్తుంది. రెచ్చిపోయి హాట్ షో చేసింది. ఈ సినిమాలోని పాటల్లో డింపుల్ కనిపించిన తీరుకి ఆడియెన్స్ మంత్రముగ్దులైపోయారు. ఆమెనిఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఫాలోయింగ్ పెరగడంతో డింపుల్ కూడా రెచ్చిపోతుంది. హద్దులు చెరిపేసి గ్లామర్ షో చేస్తుంది. అందాల విందుని వడ్డిస్తుంది. ఈ చిత్రంతో మరింతగా గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రవితేజ హీరోగా, డింపుల్‌తోపాటు మీనాక్షి కథానాయికలుగా నటించగా, రమేష్‌వర్మ దర్శకత్వం వహించారు.
రవితేజ హీరోయిన్ డింపుల్ హయతి దుమారం రేపుతుంది. `ఖిలాడి`లో పాటల్లో అందాలతో సంచలనాలకు తెరలేపగా, ఇప్పుడు ఏకంగా క్లీవేజ్ అందాలతో ఫైరింగ్ స్టార్ట్ చేసింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించింది.