టైట్ బ్లౌజ్‌లో తన్నుకొస్తున్న పరువాలు.. రెడ్ శారీలో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే, దివాళీ బాష్‌లో రచ్చ..
డస్కీ బ్యూటీ, బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాల కంటే ప్రైవేట్ ఈవెంట్లలోనే ఎక్కువగా మెరుస్తుంది. ఆమె కెరీర్‌లో ఇటీవల కొంత గందరగోళం నెలకొన్ని నేపథ్యంలో సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
పూజా హెగ్డే.. తాజాగా ముంబయిలో మెరిసింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది. ప్రముఖ ఇండియన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన `దీపావళి బాష్`లో పూజా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులంతా పాల్గొన్నారు. దాదాపు సగానికిపైగా సెలబ్రిటీలు ఇందులో పార్టిసిపేట్ చేశారు.
ఎక్కువగా హీరోయిన్లు పాల్గొని అలరించారు. చాలా వరకు హీరోయిన్లు మనీష్ మల్హోత్రా డిజైనింగ్ వేర్‌లను ధరిస్తుంటారు. దీంతో వారికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ముంబయిలో నిర్వహించిన దివాళీ బాష్‌లో అందాల ముద్దుగుమ్మలంతా పాల్గొని సందడి చేశారు.
ఇందులో పూజా హెగ్డే హైలైట్‌గా నిలిచింది. రెడ్ శారీ కట్టుకుని ఘాటు రేపే అందాలతో కట్టిపడేస్తుంది. టౌట్ బ్లౌజ్ ధరించి, పలుచని ఎర్రచీరలో మెరిసింది. రెడ్ శారీలో డస్కీ బ్యూటీ అందాలు మరింతగా ఘాటెక్కాయని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే ప్రస్తుతం అధికారికంగా ప్రకటించినది తెలుగులో ఒక్కటి కూడా లేదు. కానీ రెండు మూడు చిత్రాలకు కమిట్ అయినట్టు సమాచారం. ఆ మధ్య `గుంటూరు టాకీస్` నుంచి తప్పుకుంది. అలాగే `ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి తప్పుకుంది. కొత్త ఆఫర్లకి కమిట్ అయినట్టు సమాచారం.
వాటిలో సాయిధరమ్ తేజ్ `గంజా శంకర్` ఒకటి ఉంది. అలాగే హిందీలో షాహిద్ కపూర్‌తో ఓ సినిమా చేస్తుంది. వీటితోపాటు తెలుగులో మరో రెండు మూవీస్, హిందీలో ఓ చిత్రానికి చర్చలు జరుగుతున్నాయని టాక్.
ఇక షూటింగ్‌లు లేకపోవడంతో ఖాళీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్‌లో రిలాక్స్ అవుతుంది. మొన్నటి వరకు ఆమె చైనాలో విహరించి వచ్చింది. అక్కడ లాండనర్ మకావో అనే హోటల్‌లో సందడి చేసింది.
అత్యంత అధునాతన, డిఫరెంట్‌గా ఉండే ఈ హోటల్‌లో సకల సౌకర్యాలు, సరికొత్త అనుభూతి కలిగించే నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయింది పూజా. ఈ సందర్బంగా దిగిన క్రేజీ ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.
ఇందులో ఆమె దిగిన డిఫరెంట్ స్టయిల్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వర్ణించలేని ఫీలింగ్‌ని వెల్లడించింది. మరోవైపు ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.