- Home
- Entertainment
- పవన్ హీరోయిన్ హాట్నెస్ కి హిమాలయాలు కూడా కరిగిపోతాయి... బ్రా కనిపించేలా నోరా బోల్డ్ ట్రీట్!
పవన్ హీరోయిన్ హాట్నెస్ కి హిమాలయాలు కూడా కరిగిపోతాయి... బ్రా కనిపించేలా నోరా బోల్డ్ ట్రీట్!
గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ నోరా ఫతేహి. ఈ మోడల్ కమ్ డాన్సర్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతుంది. రెడ్ మిర్చీ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Nora Fatehi
రెడ్ బాడీ కాన్ డ్రెస్ నోరా గ్లామర్ ని రెట్టింపు చేసింది. లోదుస్తులు కనిపించేలా ఆమె నాటీ ఫోజులు నిద్రకు దూరం చేశాయి. నోరా హాట్నెస్ కి హిమాలయాలు కూడా కరిగిపోవడం ఖాయమని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Nora Fatehi
తరచుగా నోరా ఫతేహి ఫోటో షూట్స్ చేస్తుంటారు. ఆమె అందాలకు పడిచచ్చే కుర్రకారు ఎందరో ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా నోరా కోట్లలో సంపాదిస్తున్నారని సమాచారం.
Nora Fatehi
కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.
Nora Fatehi
గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించారు.
నోరా అనూహ్యంగా హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ కొట్టేశారు. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం.
Nora Fatehi
హరి హర వీరమల్లు హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.
Nora Fatehi
హరి హర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటుంది. మొఘలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే వీరుని కథగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. పలు కారణాలతో మూవీ ఆలస్యమైంది. మూడు చిత్రాలు సెట్స్ పై పెట్టిన పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మాత్రం చేయడం లేదు.
Nora Fatehi
గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ నోరా ఫతేహి. ఈ మోడల్ కమ్ డాన్సర్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతుంది. రెడ్ మిర్చీ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది.