ఐపీఎల్ 2025 షెడ్యూల్: తొలి మ్యాచ్ లో KKR vs RCB ఫైట్.. పూర్తి వివరాలు ఇవిగో
IPL 2025 Schedule: మార్చి 22న ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఐపీఎల్ ఫైనల్ కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే జరగనుంది. మొత్తం 13 స్టేడియంలలో 74 మ్యాచ్‌లు జరుగుతాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rohit Sharma, Virat Kohli, IPL 2025
IPL 2025 Schedule: అభిమానుల నిరీక్షణ ముగిస్తూ క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ అందింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా విడుదల చేసింది.
IPL 2025 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ఐపీఎల్ 2025 ప్రారంభ, చివరి మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది.
ఐపీఎల్ 2025: రెండో రోజు మరో బిగ్ ఫైట్
ఐపీఎల్ 2025 13 మైదానాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. ఈసారి, టోర్నమెంట్ రెండవ రోజున, ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) చెన్నైలో తలపడతాయి. ఈ సీజన్‌లో కూడా గ్రూప్ దశలో రెండు జట్లు రెండుసార్లు తలపడనున్నాయి. CSK, MI మధ్య రెండవ మ్యాచ్ ఏప్రిల్ 20న ముంబైలో జరుగుతుంది.
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ మొదటి మ్యాచ ఎవరితో?
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - మార్చి 22
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs రాజస్థాన్ రాయల్స్ (RR) - మార్చి 23
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) vs ముంబై ఇండియన్స్ (MI) - మార్చి 23
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) vs లక్నో సూపర్ జెయింట్స్ (LSG) - మార్చి 24
గుజరాత్ టైటాన్స్ (GT) vs పంజాబ్ కింగ్స్ (PBKS) - మార్చి 25
IPL 2025 అన్ని మ్యాచ్‌ల షెడ్యూల్
IPL 2025 మ్యాచ్ 1: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శనివారం, మార్చి 22 సాయంత్రం 7:30 గంటలకు, కోల్‌కతా
మ్యాచ్ 2: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్, ఆదివారం, మార్చి 23, మధ్యాహ్నం 3:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 3: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, ఆదివారం, మార్చి 23, సాయంత్రం 7:30 గంటలకు, చెన్నై
మ్యాచ్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, సోమవారం, మార్చి 24, రాత్రి 7:30 గంటలకు, విశాఖపట్నం
మ్యాచ్ 5: గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్, మంగళవారం, మార్చి 25, సాయంత్రం 7:30 గంటలకు, అహ్మదాబాద్
మ్యాచ్ 6: రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, బుధవారం, మార్చి 26, సాయంత్రం 7:30 గంటలకు, గౌహతి
మ్యాచ్ 7: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్, గురువారం, మార్చి 27, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 8: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శుక్రవారం, మార్చి 28, సాయంత్రం 7:30 గంటలకు, చెన్నై
మ్యాచ్ 9: గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్, శనివారం, మార్చి 29, సాయంత్రం 7:30 గంటలకు, అహ్మదాబాద్
మ్యాచ్ 10: ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆదివారం, మార్చి 30, మధ్యాహ్నం 3:30 గంటలకు, విశాఖపట్నం
మ్యాచ్ 11: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఆదివారం, మార్చి 30, సాయంత్రం 7:30 గంటలకు, గౌహతి
మ్యాచ్ 12: ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, మంగళవారం, మార్చి 31, సాయంత్రం 7:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 13: లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్, బుధవారం, ఏప్రిల్ 01, సాయంత్రం 7:30, లక్నో
మ్యాచ్ 14: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్, బుధవారం, ఏప్రిల్ 02, సాయంత్రం 7:30 గంటలకు, బెంగళూరు
మ్యాచ్ 15: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, గురువారం, ఏప్రిల్ 03, సాయంత్రం 7:30 గంటలకు, కోల్‌కతా
IPL 2025 మ్యాచ్ 16: లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్, శుక్రవారం, ఏప్రిల్ 04, సాయంత్రం 7:30 గంటలకు, లక్నో
మ్యాచ్ 17: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, శనివారం, ఏప్రిల్ 05, మధ్యాహ్నం 3:30 గంటలకు, చెన్నై
మ్యాచ్ 18: పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, శనివారం, ఏప్రిల్ 06, సాయంత్రం 7:30 గంటలకు, న్యూ చండీగఢ్
మ్యాచ్ 19: కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, ఆదివారం, ఏప్రిల్ 06, మధ్యాహ్నం 3:30 గంటలకు, కోల్‌కతా
మ్యాచ్ 20: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్, ఆదివారం, ఏప్రిల్ 06, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 21: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సోమవారం, ఏప్రిల్ 07, సాయంత్రం 7:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 22: పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, మంగళవారం, ఏప్రిల్ 08, సాయంత్రం 7:30, న్యూ చండీగఢ్
మ్యాచ్ 23: గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్, బుధవారం, ఏప్రిల్ 09, సాయంత్రం 7:30 గంటలకు, అహ్మదాబాద్
మ్యాచ్ 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, గురువారం, ఏప్రిల్ 10, సాయంత్రం 7:30 గంటలకు, బెంగళూరు
మ్యాచ్ 25: చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, శుక్రవారం, ఏప్రిల్ 11, సాయంత్రం 7:30 గంటలకు, చెన్నై
IPL 2025 మ్యాచ్ 26: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్, శనివారం, ఏప్రిల్ 12, మధ్యాహ్నం 3:30 గంటలకు, లక్నో
మ్యాచ్ 27: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, శనివారం, ఏప్రిల్ 12, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 28: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆదివారం, ఏప్రిల్ 13, మధ్యాహ్నం 3:30 గంటలకు, జైపూర్
మ్యాచ్ 29: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్, ఆదివారం, ఏప్రిల్ 13, సాయంత్రం 7:30 గంటలకు, ఢిల్లీ
మ్యాచ్ 30: లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, సోమవారం, ఏప్రిల్ 14, సాయంత్రం 7:30 గంటలకు, లక్నో
మ్యాచ్ 31: పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, మంగళవారం, ఏప్రిల్ 15, సాయంత్రం 7:30 గంటలకు, న్యూ చండీగఢ్
మ్యాచ్ 32: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్, బుధవారం, ఏప్రిల్ 16, సాయంత్రం 7:30 గంటలకు, ఢిల్లీ
మ్యాచ్ 33: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, గురువారం, ఏప్రిల్ 17, సాయంత్రం 7:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 34: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్, శుక్రవారం, ఏప్రిల్ 18, సాయంత్రం 7:30 గంటలకు, బెంగళూరు
మ్యాచ్ 35: గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, శనివారం, ఏప్రిల్ 19, మధ్యాహ్నం 3:30 గంటలకు, అహ్మదాబాద్
మ్యాచ్ 36: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, శనివారం, ఏప్రిల్ 19, సాయంత్రం 7:30 గంటలకు, జైపూర్
మ్యాచ్ 37: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆదివారం, ఏప్రిల్ 20, మధ్యాహ్నం 3:30 గంటలకు, న్యూ చండీగఢ్
మ్యాచ్ 38: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఆదివారం, ఏప్రిల్ 20, సాయంత్రం 7:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 38: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఆదివారం, ఏప్రిల్ 20, సాయంత్రం 7:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 39: కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్, సోమవారం, ఏప్రిల్ 21, సాయంత్రం 7:30 గంటలకు, కోల్‌కతా
మ్యాచ్ 40: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, మంగళవారం, ఏప్రిల్ 22, సాయంత్రం 7:30 గంటలకు, లక్నో
Virat Kohli, Rinku Singh, IPL 2025
IPL 2025 మ్యాచ్ 41: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, బుధవారం, ఏప్రిల్ 23, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 42: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, గురువారం, ఏప్రిల్ 24, సాయంత్రం 7:30 గంటలకు, బెంగళూరు
మ్యాచ్ 43: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, శుక్రవారం, ఏప్రిల్ 25, సాయంత్రం 7:30 గంటలకు, చెన్నై
మ్యాచ్ 44: కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్, శనివారం, ఏప్రిల్ 26, సాయంత్రం 7:30 గంటలకు, కోల్‌కతా
మ్యాచ్ 45: ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, ఆదివారం, ఏప్రిల్ 27, మధ్యాహ్నం 3:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 46: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆదివారం, ఏప్రిల్ 27, సాయంత్రం 7:30 గంటలకు, ఢిల్లీ
మ్యాచ్ 47: రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్, సోమవారం, ఏప్రిల్ 28, సాయంత్రం 7:30 గంటలకు, జైపూర్
మ్యాచ్ 48: ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, మంగళవారం, ఏప్రిల్ 29, సాయంత్రం 7:30 గంటలకు, ఢిల్లీ
మ్యాచ్ 49: చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్, బుధవారం, ఏప్రిల్ 30, సాయంత్రం 7:30 గంటలకు, చెన్నై
మ్యాచ్ 50: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్, గురువారం, మే 01, సాయంత్రం 7:30 గంటలకు, జైపూర్
మ్యాచ్ 51: గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, శుక్రవారం, మే 02, సాయంత్రం 7:30 గంటలకు, అహ్మదాబాద్
మ్యాచ్ 52: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్, శనివారం, మే 03, సాయంత్రం 7:30 గంటలకు, బెంగళూరు
మ్యాచ్ 53: కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఆదివారం, మే 04, మధ్యాహ్నం 3:30 గంటలకు, కోల్‌కతా
మ్యాచ్ 54: పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, ఆదివారం, మే 04, సాయంత్రం 7:30 గంటలకు, ధర్మశాల
మ్యాచ్ 55: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్, సోమవారం, మే 05, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
Virat Kohli, IPL 2025, IPL ,
IPL 2025 మ్యాచ్ 56: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్, మంగళవారం, మే 06, సాయంత్రం 7:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 57: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, బుధవారం, మే 07, సాయంత్రం 7:30 గంటలకు, కోల్‌కతా
మ్యాచ్ 58: పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, గురువారం, మే 08, సాయంత్రం 7:30 గంటలకు, ధర్మశాల
మ్యాచ్ 59: లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, శుక్రవారం, మే 09, సాయంత్రం 7:30, లక్నో
మ్యాచ్ 60: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, శనివారం, మే 10, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 61: పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, ఆదివారం, మే 11, మధ్యాహ్నం 3:30 గంటలకు, ధర్మశాల
మ్యాచ్ 62: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్, ఆదివారం, మే 11, సాయంత్రం 7:30 గంటలకు, ఢిల్లీ
మ్యాచ్ 63: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, సోమవారం, మే 12, సాయంత్రం 7:30 గంటలకు, చెన్నై
మ్యాచ్ 64: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మంగళవారం, మే 13, సాయంత్రం 7:30 గంటలకు, బెంగళూరు
మ్యాచ్ 65: గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, బుధవారం, మే 14, సాయంత్రం 7:30 గంటలకు, అహ్మదాబాద్
మ్యాచ్ 66: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, గురువారం, మే 15, సాయంత్రం 7:30 గంటలకు, ముంబై
మ్యాచ్ 67: రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్, శుక్రవారం, మే 16, సాయంత్రం 7:30 గంటలకు, జైపూర్
మ్యాచ్ 68: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్, శనివారం, మే 17, సాయంత్రం 7:30 గంటలకు, బెంగళూరు
మ్యాచ్ 69: గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఆదివారం, మే 18, మధ్యాహ్నం 3:30 గంటలకు, అహ్మదాబాద్
మ్యాచ్ 70: లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆదివారం, మే 18, సాయంత్రం 7:30 గంటలకు, లక్నో
IPL 2025 ప్లేఆఫ్ మ్యాచ్ షెడ్యూల్
మ్యాచ్ 71: క్వాలిఫైయర్ 1, మంగళవారం, మే 20, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 72: ఎలిమినేటర్, బుధవారం, మే 21, సాయంత్రం 7:30 గంటలకు, హైదరాబాద్
మ్యాచ్ 73: క్వాలిఫైయర్ 2, శుక్రవారం, మే 23, రాత్రి 7:30 గంటలకు, కోల్‌కతా
మ్యాచ్ 74: ఫైనల్, ఆదివారం, మే 25, రాత్రి 7:30 గంటలకు, కోల్‌కతా