తరచుగా మనము క్యాబ్ ఛార్జీలను తగ్గించుకోవడానికి కూపన్లు లేదా ఆఫర్లను వాడుతుంటాం, ఇలా చేయడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి మొదట చూపించిన దాని కంటే క్యాబ్ ఛార్జీలు పెరిగిపోతుంటాయి. ఇలాంటి సమయంలో రిటర్న్ ఎలా పొందాలి, ఎం చేయాలి అనేది చాలామందికి తెలియదు. అయితే ఇలాంటి సమయాల్లో మీ డబ్బులు తిరిగిపొందే ఈ ట్రిక్ ఉపయోగించండి.