బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి సమయం దగ్గర పడుతుంది. క్రేజీ సెలెబ్స్ నేమ్స్ తెరపైకి వస్తున్నాయి. కాగా బిగ్ బాస్ టీం ఏకంగా టాలీవుడ్ హీరోని కంటెస్టెంట్ గా రంగంలోకి దింపుతుందట.
ప్రభుదేవా-నయనతార కొన్నాళ్ళు సీరియస్ రిలేషన్ నడిపారు. భార్యకు విడాకులిచ్చి నాయాంతరావు పెళ్ళికి సిద్దమయ్యాడు. అనూహ్యంగా విడిపోయారు. ప్రభుదేవాను నయనతార వదిలేసింది. అందుకు కారణాలు ఎట్టకేలకు బయటకొచ్చాయి..
త్వరలో శోభిత ధూళిపాళ్ల అక్కినేని ఇంటి కోడలు కానుంది. అయితే శోభిత ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఒక పక్క చైతన్య-శోభిత కలిసి ఉండటం కష్టమే అనే విమర్శలు వినిపిస్తుండగా అమల వలె చేయగలదా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఆ హీరో ఇండస్ట్రీని ఏలిన ఆరుగురు స్టార్ డైరెక్టర్స్ తో పని చేశాడు. ఈ లిస్ట్ లో రాజమౌళి, పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ వంటి స్టార్స్ ఉన్నారు. అయినా స్టార్ కాలేకపోయాడు. ఆ హీరో ఎవరో తెలుసా?
హీరోయిన్ రేణు దేశాయ్ తన అసహనం, ఆవేదన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది. నా కూతురికి వాళ్ళ ఎముకలు విరగొట్టడం నేర్పుతానని కామెంట్ పోస్ట్ చేసింది.
దళపతి విజయ్ చివరి చిత్రం ది గోట్. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది.
డైరెక్టర్ హరీష్ శంకర్ భార్య నటి అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఆయన దర్శకత్వం వహించిన మిరపకాయ్ మూవీలో ఆమె నటించారట. కాగా ఈ వార్తలపై హరీష్ శంకర్ స్వయంగా స్పందించాడు.
శ్రీలీల హీరోయిన్ అవుతానంటే పేరెంట్స్ ఒప్పుకోలేదట. అప్పుడు ఓ వ్యక్తి సపోర్ట్ చేశాడట. అలా తాను హీరోయిన్ కావడానికి మార్గం సుగమం అయ్యిందట. ఈ మేరకు శ్రీలీల కీలక విషయాలు వెల్లడించింది.
హీరోయిన్ సమంతను బాలీవుడ్ మీడియా వెంటాడుతుంది. ఆమె డైరెక్టర్ రాజ్ తో ఎఫైర్ లో ఉన్నారంటూ వార్తల నేపథ్యంలో ముంబైలో కనిపించడం చర్చకు దారి తీసింది.
స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె హైపర్ ఆది చెంపపగలగొడతాని పబ్లిక్ గా చెప్పింది. మరో యాంకర్ కి కూడా వార్నింగ్ ఇచ్చింది.