బుల్లితెర పరిశ్రమలో స్టార్ మా-ఈటీవి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకప్పుడు నంబర్ వన్ గా ఉన్న ఈటీవిని వెనక్కు నెట్టి స్టార్ ఆధిపత్యం చూపిస్తుంది. తాజాగా బార్క్ విడుదల చేసిన రేటింగ్స్ లో స్టార్ మా దూసుకుపోయింది.
బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి అందరి మైండ్ బ్లాక్ చేశాడు. యూట్యూబ్ ద్వారా తన ఆదాయం బయపెట్టి షాక్ ఇచ్చాడు. జస్ట్ ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తూ అతడు లక్షలు సంపాదిస్తున్నాడు...
హీరో నాని చిల్డ్రన్స్ డే నాడు సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేశాడు. ఓ వీడియోలో ఉయ్యాలా ఊగుతూ నాని తెగ భయపడిపోయాడు.
నామినేషన్స్ డే వచ్చిందంటే కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాదనలు చోటు చేసుకుంటాయి. 11వ వారానికి నామినేషన్స్ జరుగుతుండగా అమర్ -యావర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
నిహారిక కొణిదెల ప్రేమ లేఖ పేరుతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. విడాకులు తీసుకున్న నిహారిక సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది.
భార్య కంటే భర్త వయసులో పెద్దవాడై ఉండాలనేది హిందూ సాంప్రదాయం. అందుకు విరుద్ధంగా కొందరు హీరోయిన్స్ కుర్రాళ్ళను లైన్లో పెట్టారు. పెళ్లి చేసుకుని జీవిత భాగస్వాములుగా తెచ్చుకున్నారు.
అషురెడ్డికి సోషల్ మీడియా జనాల్లో బోల్డ్ ఇమేజ్ ఉంది. అది కొనసాగిస్తూ అమ్మడు హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపుతుంది. తాజాగా టైట్ జీన్స్ వేసి కాకరేపింది. ఇక ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
షో చివరి దశకు చేరుతుండగా శివాజీ తన తెలివికి మరింత పదును పెడుతున్నాడు. రతిక మైండ్ ట్యూన్ చేసి ఆమె గేమ్ మార్చేశాడు.
నేడు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం నేడు. దీన్ని పురస్కరించుకుని నవంబర్ 14 చిల్డ్రన్స్ డే గా జరుపుకుంటారు. చాచా నెహ్రూ పిల్లల సంక్షేమం కోసం పాటు పడ్డారు. అందుకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా బెస్ట్ చైల్డ్ ఓరియెంటెడ్ మూవీస్ ఏమిటో చూద్దాం...
మహేష్ బాబుతో మొదటిసారి మూవీ చేస్తున్న రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్.