భారత సంస్కృతిలో పెళ్ళి అత్యంత పవిత్ర కార్యం. ఓ అమ్మాయి అబ్బాయిని జతచేసే తంతు. పెళ్లి అనేది నూరేళ్ళ బంధం. నాతి చరామీ ప్రమాణంతో కడవ వరకు కలిసి ఉంటామని అందరి ముందు చేసుకునే ఒప్పందం. అయితే అందరి విషయంలో ఈ ప్రమాణాలు ఫలించవు.
సందీప్ రెడ్డి వంగ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. ఆయన ప్రభాస్ గురించి చేసి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన ప్రాజెక్ట్స్ లో లస్ట్ స్టోరీస్ ఒకటి. అందులో ఆమె సెక్స్ టాయ్ ఉపయోగిస్తూ కనిపించింది. అయితే ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రోడక్ట్ అమ్మకాలు పెరిగాయట.
అరియనా దొంగతనం చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి తో పాటు కారులో వెళుతుంది. నాగ శివారులో పాల కూర తోట కనిపించింది. ఆ పాల కూర దొంగతనం చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
చిరంజీవి ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగారు. నెంబర్ వన్ హీరో ఏళ్ల తరబడి పరిశ్రమను ఏలాడు. అయితే ఆయన మీద విష ప్రయోగం జరిగిన సంగతి చాలా మందికి తెలియదు.
జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన పంచ్ ప్రసాద్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే చికిత్స అనంతరం కోలుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంచ్ ప్రసాద్ కీలక కామెంట్స్ చేశాడు.
బిగ్ బాస్ ఫేమ్ అశ్వినిశ్రీ హీరోయిన్ గా ఆఫర్ పట్టేసింది. ఈ మేరకు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ డిటైల్స్ ఏమిటో చూద్దాం...
నార్త్ ఇండియాలో పాన్ ఇండియా స్టార్స్ కి మించి ఓ హీరో క్రేజ్ అనుభవిస్తున్నాడు. ఆయన అల్లు అర్జున్, ప్రభాస్ కూడా కాదు. మరి ఆ తెలుగు హీరో ఎవరో చూద్దాం...
సినిమాకు కోట్లు తీసుకుంటున్న రష్మిక మందాన కుటుంబం ఒకప్పుడు కనీసం ఇంటి రెంట్ కట్టలేక ఇబ్బంది పడ్డారట. రెండు నెలలకో సారి ఇల్లు మారేవారట. ఆమె ఒకప్పటి జీవితం గురించి ఆసక్తికర విషయాలు...
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఫ్యామిలీ స్టార్ ప్లాప్ ని హీరో నాగ చైతన్య, అల్లు అరవింద్ ఎంజాయ్ చేస్తున్నారట. దీని వెనకున్న కారణం ఏమిటో చూద్దాం...