వైరల్ వీడియో : క్లాస్ జరుగుతుంటే.. వెనక కూర్చుని అమ్మాయికి ముద్దులు...అసలు ట్విస్టేంటంటే....

Published : May 05, 2022, 10:45 AM IST
వైరల్ వీడియో : క్లాస్ జరుగుతుంటే.. వెనక కూర్చుని అమ్మాయికి ముద్దులు...అసలు ట్విస్టేంటంటే....

సారాంశం

సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో తెగ వైరల్ అవుతోంది. క్లాస్ రూంలో లెక్చరర్ ముందే ఓ ప్రేమజంట ముద్దుల్లో మునిగితేలింది. అయితే ఈ వీడియో చూసి నెటిజన్ల పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు.

కాలేజీలో ఇద్దరు లవర్స్ రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నలుగురి మధ్య ఉన్నామనే విషయాన్ని కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.  ఏకంగా క్లాసులో ప్రొఫెసర్ ఉంది ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ పేజ్ పోస్ట్ చేయగా దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే అందరూ ఎందుకు అంతగా నవ్వుకుంటున్నారో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. అప్పుడే అందులోని ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది.

క్లాస్ రూమ్ లో ప్రొఫెసర్ ఉండగా వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి తన పక్కనే ఉన్న యువతితో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. యువతి భుజంపై చేయివేసి ఆమె జుట్టును అలా ప్రేమగా కదిలిస్తూ తన చెంపను ముద్దాడుతాడు. దీనిని వెనకాలనుంచి ఓ వ్యక్తి రికార్డు చేశాడు. అయితే రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కెమెరాను వెనకాల నుంచి ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ముఖాన్ని చూపిస్తాడు. దీంతో అసలు గర్ల్ ఫ్రెండ్ ఎవరో చూడటమే ఈ వీడియోలోని ట్విస్ట్.

 

చూశారుగా ఈ వీడియోలో ఉన్న ట్విస్ట్ అర్తమయింది కదా.. పొడవాటి జుట్టుతో వెనక కూర్చున్నవ్యక్తి అచ్చం అమ్మాయిలాగా కనిపించినప్పటికీ అక్కడ ఉంది అబ్బాయి.ఆ ప్రియుడు కేవలం తన స్నేహితుడి జుట్టుతో చిలిపిగా అలా చేశాడు. చివరికి ముగ్గురు స్నేహితులు దగ్గరగా కూర్చుని నవ్వుతూ కనిపించారు. అయితే రొమాన్స్ గా భావించి చివరికి అది రొమాన్స్ అని తేలడంతో పడి పడి నవ్వుకుంటారు.మీరు ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు చూడండి. 

PREV
click me!

Recommended Stories

Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్
Viral Video: ఇదేందయ్య‌ ఇది.! సెక్యూరిటీకే సెక్యూరిటా.. వీడియో చూస్తే ప‌డి ప‌డి న‌వ్వాల్సిందే