Sep 30, 2020, 4:51 PM IST
యాక్సిడెంట్ కేసులో స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో వలపన్ని పట్టుకున్న ఏసీబీ. గాజువాక పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ సూర్యనారాయణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ పన్నిన వలలో చిక్కుకున్నారు. 5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.