ఒక పక్క వరల్డ్ కప్ వేట, మరో పక్క బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లు. ఊపిరి సలపని షెడ్యూల్, హై వోల్టేజ్ మ్యాచ్‌లతో టీమిండియా ఈ ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టడానికి రెడీ అయ్యింది. గ్యాప్ లేదు.. మనోళ్లు వచ్చారంటే ఊచకోతే మరి!