Gold and Silver Prices Today in India: Sharp Rise After Heavy Losses | Prices | Asianet News Telugu

Gold and Silver Prices Today in India: Sharp Rise After Heavy Losses | Prices | Asianet News Telugu

Published : Feb 04, 2026, 11:13 AM IST

ఇటీవల భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ 2008 తర్వాత ఒక్కరోజులోనే అత్యధికంగా పెరిగినట్టు అంచనాలు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ.1.41 లక్షలు, 24 క్యారెట్ల బంగారం రూ.1.53 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కేజీకి రూ.3 లక్షల వద్ద స్థిరంగా ఉంది. ఇవాళ దేశీయ మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

02:38Gold & Silver Prices Drop | Feb 27 Hyderabad Bullion Market Update | Gold | Asianet News Telugu
05:07బాత్రూమ్‌లో బ్రష్ పెడుతున్నారా? బ్రష్ ఎన్ని నెలలకు మార్చాలి? Asianet News Telugu
03:29Punch macaque Japanese Monkey: కోట్లమంది హృదయాల నుగెలుచుకున్న కోతి పిల్ల (పంచ్)| Asianet News Telugu
01:52Gold Rate Today:అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో బంగారంపై ఎఫెక్ట్ | Gold | Silver | Asianet News Telugu
01:42Gold Rate Today:ఇందుకేనా ధరలు పెరగడం లేదు? అయితే మళ్లీ... | Silver Rate Today | Asianet News Telugu
01:01కలలో ఇవి కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా? | Dream meaning | Asianet News Telugu
01:01ఈ రాశులవారికి లక్కేలక్కు | Jupiter is strong for these 4 zodiac signs income doubles |Asianet Telugu
02:08గోల్డ్, సిల్వర్ ఇంత పతనమా? | Gold | Silver | Rates | Price | Hyderabad | Vizag | Asianet News Telugu
08:40Prostate Cancer Awareness | Dr. Ramakrishna Oncologist | World Cancer Day | Asianet News Telugu
02:59అమాంతం పెరిగిన బంగారం ధరలు.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్ | Wedding Season | Gold Price | Asianet News Telugu