Producer Dil Raju Supports :మీ బాబుకి మేము అండగా ఉంటాము | Sandhya Theater Issue| Asianet News Telugu

Producer Dil Raju Supports :మీ బాబుకి మేము అండగా ఉంటాము | Sandhya Theater Issue| Asianet News Telugu

Published : Dec 05, 2025, 12:02 AM IST

ఇటీవల శ్రీతేజ్ తండ్రి మరోసారి ఆర్థిక సహాయం కోరగా, ప్రముఖ నిర్మాత Dil Raju వ్యక్తిగతంగా హామీ ఇస్తూ, ఇప్పటికే అల్లు అర్జున్ తో మాట్లాడానని, ఆయన కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ ఈ సహాయంతో మరోసారి తన గొప్ప మనసును నిరూపించారు.