Psych Siddhartha సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో నటుడు నందు చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ కంటతడి పెట్టించింది. ‘అందరికీ నేనంటే చిన్నచూపు’ అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.