హరీష్ కొత్తసీసాలో కేసీఆర్ పాత సారా..: తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు

హరీష్ కొత్తసీసాలో కేసీఆర్ పాత సారా..: తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు

Published : Feb 07, 2023, 02:41 PM IST

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ 2023-24 పై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల సెటైర్లు వేసారు. 

హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ 2023-24 పై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల సెటైర్లు వేసారు. గతేడాది బడ్జెట్ నే కాపీ పేస్ట్ చేసినట్లుగా ఈ ఏడాది బడ్జెట్ వుందన్నారు. కొత్తసంవత్సరంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు కొత్తసీసా తీసుకుని మామ ఫాంహౌస్ కు వెళ్ళాడని... అయితే అందులో కేసీఆర్ పాత సారానే పోసాడంటూ షర్మిల ఎద్దేవా చేసారు. రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే బడ్జెట్ ను ఈ పాలకులు వేస్ట్ పేపర్ లా మార్చారని... చివరకు చెత్తబుట్టలో పడేసే స్థాయికి చేర్చారని షర్మిల మండిపడ్డారు. గతేడాది బడ్జెట్ లోనూ భారీగా నిధులు కేటాయించినా ఖర్చు చేయలేరని... మరి ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏంటి? అంటూ కేసీఆర్ సర్కార్ ను నిలదీసారు షర్మిల. 
 

74:37KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu