షాద్ నగర్ లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష...

షాద్ నగర్ లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష...

Published : Sep 20, 2022, 04:27 PM IST

షాద్ నగర్ :  ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పర్యటిస్తున్నారు. 

షాద్ నగర్ :  ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ యువతీయువకులకు అండగా ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే.  

09:01హైదరాబాద్ లో Netflix | CM Revanth Reddy కీలక ప్రసంగం | Netflix | OTT Platform | Asianet News Telugu
14:21Shiv Pratap Shukla Takes Oath As Telangana Governor At Lok Bhavan, Hyderabad | Asianet News Telugu
03:09Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
08:36Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
10:55Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu
04:26Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా? | Jagruthi | Asianet News Telugu
05:33హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు | BJP Chief RamChander Rao | Asianet News Telugu
17:42Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్
05:01Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
59:31CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
Read more