మియాపూర్ లో వింత ఘటన... పాలు తాగుతున్నపోచమ్మ తల్లి

May 25, 2024, 3:34 PM IST

మియాపూర్ లో వింత సంఘటన జరిగింది. పోచమ్మతల్లి దేవాలయంలో అమ్మవారి విగ్రహం పాలుత్రాగుతుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.